Siva Sutras - 053 - 17. Vitarka ātmajñānam - 2 / శివ సూత్రములు - 053 - 17. వితర్క ఆత్మజ్ఞానం - 2


🌹. శివ సూత్రములు - 053 / Siva Sutras - 053 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

1- శాంభవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 17. వితర్క ఆత్మజ్ఞానం - 2 🌻

🌴. అత్యున్నత స్థాయి స్పృహ లేదా సరైన విచక్షణ అనేది స్వీయ జ్ఞానం. 🌴


ఆధ్యాత్మికత అనేది అహం తో కూడిన స్వయాన్ని నాశనం చేయడం తప్ప మరొకటి కాదు. ఆధ్యాత్మిక పురోగతి పూర్తిగా అహంభావ స్వభావాన్ని నాశనం చేయడంపై ఆధారపడి ఉంటుంది. ఇంతకు మించి ఆధ్యాత్మికతలో చేయకూడనివి చేసేవి ఏమీ లేవు. స్వయం లో అహంకార స్థాయి తగ్గినప్పుడు, వితర్కం పెరుగుతుంది, ఇది ఆత్మజ్ఞానానికి దారితీస్తుంది. వితర్కం అంటే స్థిరమైన విశ్వాసం అని అర్థం. తాను శివుడనని ఎప్పుడైతే స్థిరమైన నిశ్చయం లేకుండా ఉంటాడో, అతడు ఎప్పటికీ శివ స్థితికి చేరుకోలేడు. విశ్వాసం మరియు నమ్మకం కలిసి ఉంటాయి. ఒకరికి ఏదో ఒక విషయంలో విశ్వాసం ఉంటే తప్ప, దాని మీద నమ్మకం ఉండదు. ఒప్పుకుని నమ్మితే, ఆ నమ్మకం వృద్ధి చెంది కొంత కాలానికి తాను నమ్మిన విషయం తానే అవుతారు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Siva Sutras - 053 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 1 - Sāmbhavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 17. Vitarka ātmajñānam - 2 🌻

🌴. Highest level of consciousness or Right discernment is the knowledge of the self. 🌴


Spirituality is nothing but destroying egoistic self and spiritual progression purely depends upon the extent of destroying his egoistic self. Beyond this, there are no dos and don’ts in spirituality. When the level of egoistic self decreases, vitarka increases which in turn leads to ātmajñānam. Vitarka is said to mean un-afflicted affirmation. When one says that he is Śiva without any conviction, he can never reach the state of Śiva. Conviction and belief go together. Unless one is convinced about something, he cannot have belief in that. If he is convinced, he begins to believe in that and when he has developed total belief, he himself over a period of time transforms into what he has believed in.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment