02 Apr 2023 Daily Panchang నిత్య పంచాంగము
🌹 02, ఏప్రిల్, Apirl 2023 పంచాగము - Panchagam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : వైష్ణవ కామద ఏకాదశి, Vaishnava Kamada Ekadashi 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 1 🍀
1. ఓం విశ్వవిద్విశ్వజిత్కర్తా విశ్వాత్మా విశ్వతోముఖః |
విశ్వేశ్వరో విశ్వయోనిర్నియతాత్మా జితేంద్రియః
2. కాలాశ్రయః కాలకర్తా కాలహా కాలనాశనః |
మహాయోగీ మహాసిద్ధిర్మహాత్మా సుమహాబలః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : నిశ్చలాసన ప్రయోజనం - చైతన్యం తనలో తాను చుట్టచుట్టుకొని కర్మప్రవృత్తి రహితంగా ఊరక యుండే స్థితి ఏకాగ్రతా సాధనకు మిక్కిలి అనుకూలం. కనుకనే నిశ్చలాసనమున కూర్చుండి సాధన చెయ్యవలె ననునది యేర్పడింది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
చైత్ర మాసం
తిథి: శుక్ల ద్వాదశి 30:25:50 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: మఘ 31:24:07 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: శూల 27:21:34 వరకు
తదుపరి దండ
కరణం: బవ 17:22:51 వరకు
వర్జ్యం: 18:06:30 - 19:52:50
దుర్ముహూర్తం: 16:50:52 - 17:40:08
రాహు కాలం: 16:57:01 - 18:29:24
గుళిక కాలం: 15:24:38 - 16:57:01
యమ గండం: 12:19:51 - 13:52:15
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:43
అమృత కాలం: 28:44:30 - 30:30:50
మరియు 26:37:32 - 28:22:24
సూర్యోదయం: 06:10:19
సూర్యాస్తమయం: 18:29:24
చంద్రోదయం: 15:27:03
చంద్రాస్తమయం: 03:50:15
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: ముద్గర యోగం - కలహం
31:24:07 వరకు తదుపరి ఛత్ర యోగం
- స్త్రీ లాభం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment