14 Apr 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 14, ఏప్రిల్‌, Apirl 2023 పంచాగము - Panchagam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు :తమిళ నూతన సంవత్సరం , మేష సంక్రమణం, అశ్వినీ కారె్త, వైశాఖీ, అంబేద్కర్‌ జయంతి, Tamil New Year, Mesha Sankranti, Baisakhi, Puthandu, Ambedkar Jayanti🌻

🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -40 🍀


40. చమ్పాలతాభదరహాస విరాజవక్త్రే
బిమ్బాధరేషు కపికాఞ్చి తమఞ్జువాణి ।

శ్రీస్వర్ణకుమ్భపరి శోభితదివ్యహస్తే
లక్ష్మి త్వత్వదీయ చరణౌ శరణం ప్రపద్యే ॥

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : ఓంకారోపాసన - జాగ్రత్, స్వప్ని, సుషుప్తి, తురీయములు నాల్గింటిలోనూ విస్తరించుకొని వున్న బ్రహ్మ చైతన్యానికి ప్రతీక 'ఓమ్' కనుక, ఓంకారోపాసన స్థూల, సూక్ష్మ, కారణ, కారణాతీతము లందన్నిటా ఒకే చైతన్యాన్ని దీర్శించి అనుభవించే దివ్యజ్ఞాన అవిష్కా రానికి దోహదం చేసేది కావడం అవసరం. 🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వసంత ఋతువు, ఉత్తరాయణం,

చైత్ర మాసం

తిథి: కృష్ణ నవమి 23:14:54 వరకు

తదుపరి కృష్ణ దశమి

నక్షత్రం: ఉత్తరాషాఢ 09:15:44

వరకు తదుపరి శ్రవణ

యోగం: సిధ్ధ 09:37:53 వరకు

తదుపరి సద్య

కరణం: తైతిల 12:24:29 వరకు

వర్జ్యం: 12:58:30 - 14:27:54

దుర్ముహూర్తం: 08:31:21 - 09:21:24

మరియు 12:41:34 - 13:31:36

రాహు కాలం: 10:42:43 - 12:16:32

గుళిక కాలం: 07:35:03 - 09:08:53

యమ గండం: 15:24:12 - 16:58:02

అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:41

అమృత కాలం: 03:14:44 - 04:44:48

మరియు 21:54:54 - 23:24:18

సూర్యోదయం: 06:01:13

సూర్యాస్తమయం: 18:31:51

చంద్రోదయం: 01:35:57

చంద్రాస్తమయం: 12:55:33

సూర్య సంచార రాశి: మీనం

చంద్ర సంచార రాశి: మకరం

యోగాలు: కాలదండ యోగం - మృత్యు

భయం 10:44:00 వరకు తదుపరి ధూమ్ర

యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹




No comments:

Post a Comment