విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 758 / Vishnu Sahasranama Contemplation - 758


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 758 / Vishnu Sahasranama Contemplation - 758🌹

🌻758. ద్యుతిధరః, द्युतिधरः, Dyutidharaḥ🌻

ఓం ద్యుతిధరాయ నమః | ॐ द्युतिधराय नमः | OM Dyutidharāya namaḥ

ద్యుతిమఙ్గగతం కాన్తిం ధారయతచ్యుతో యతః ।
తస్మాదసౌ ద్యుతిధర ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥

ద్యుతిని అనగా తన అవయవములయందు విశిష్ట కాంతిని ధరించువాడు. తన సర్వాయవముల యందును స్వయం సిద్ధమును, సర్వావభాసకమును, శుద్ధ జ్ఞానాత్మకమగు జ్ఞానము అను ద్యుతి కలవాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 758🌹

🌻758. Dyutidharaḥ🌻

OM Dyutidharāya namaḥ

द्युतिमङ्गगतं कान्तिं धारयतच्युतो यतः ।
तस्मादसौ द्युतिधर इति सङ्कीर्त्यते बुधैः ॥

Dyutimaṅgagataṃ kāntiṃ dhārayatacyuto yataḥ,
Tasmādasau dyutidhara iti saṅkīrtyate budhaiḥ.

He bears dyuti i.e., from all his limbs effulgence radiates. From all His limbs - self emanating, all pervading pure blissful knowledge radiates.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

तेजोवृषो द्युतिधरस्सर्वशस्त्रभृतां वरः ।
प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः ॥ ८१ ॥

తేజోవృషో ద్యుతిధరస్సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృఙ్గో గదాగ్రజః ॥ 81 ॥

Tejovr‌ṣo dyutidharassarvaśastrabhr‌tāṃ varaḥ,
Pragraho nigraho vyagro naikaśr‌ṅgo gadāgrajaḥ ॥ 81 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


No comments:

Post a Comment