01 May 2023 Daily Panchang నిత్య పంచాంగము
🌹 01, మే, May 2023 పంచాగము - Panchagam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
🍀. మోహిని (సర్వ) ఏకాదశి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Mohini (Sarva) Ekadashi to All. 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : మోహిని (సర్వ) ఏకాదశి, త్రిసూర పూరమ్, Mohini (Sarva) Ekadashi, Thrissur Pooram 🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 30 🍀
59. మహానఖో మహారోమా మహాకోశో మహాజటః |
ప్రసన్నశ్చ ప్రసాదశ్చ ప్రత్యయో గిరిసాధనః
60. స్నేహనోఽస్నేహనశ్చైవ అజితశ్చ మహామునిః |
వృక్షాకారో వృక్షకేతురనలో వాయువాహనః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : భౌతికసాధనల సక్రమ వినియోగం - భౌతిక సాధనములు సక్రమంగా వినియోగం కానిచో వాటికి ఈశ్వరారాధనలో స్థానం లేదు. సాధకుని అన్నమయ, ప్రాణమయ కోశాలలో అలసత్వము, జడిమ, వైముఖ్యము, క్షుద్రకామన, మొదలగునని పొడ సూపరాదు. అప్పుడే అవి సక్రమంగా వినియోగం కాగలుగుతాయి. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 22:11:05 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 17:52:53
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: ధృవ 11:44:35 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: వణిజ 09:21:40 వరకు
వర్జ్యం: 00:18:40 - 02:04:00
మరియు 25:37:00 - 27:20:20
దుర్ముహూర్తం: 12:38:50 - 13:29:53
మరియు 15:12:00 - 16:03:03
రాహు కాలం: 07:26:08 - 09:01:52
గుళిక కాలం: 13:49:02 - 15:24:46
యమ గండం: 10:37:35 - 12:13:19
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:38
అమృత కాలం: 10:50:40 - 12:36:00
సూర్యోదయం: 05:50:24
సూర్యాస్తమయం: 18:36:13
చంద్రోదయం: 14:57:22
చంద్రాస్తమయం: 02:59:18
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: ధ్వజ యోగం - కార్య
సిధ్ధి 17:52:53 వరకు తదుపరి శ్రీవత్స
యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment