విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 779 / Vishnu Sahasranama Contemplation - 779


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 779 / Vishnu Sahasranama Contemplation - 779🌹

🌻779. దుర్గః, दुर्गः, Durgaḥ🌻

ఓం దుర్గాయ నమః | ॐ दुर्गाय नमः | OM Durgāya namaḥ


అన్తరాయ ప్రతిహతేర్హరిర్దుఃఖాదవాప్యతే ।
ఇతి దుర్గ ఇతి విష్ణుః ప్రోచ్యతే విద్వదుత్తమైః ॥

సిద్ధి కలుగుటలో విఘ్నములచే దెబ్బతినిన సాధకులచే ఎంతయో శ్రమతో పొందబడువాడు. సాధకులు ఎన్నియో విఘ్నములను దాటిననే కాని ఎంతయో శ్రమచేసిననే కాని భగవద్ప్రాప్తి కలుగదు అని తాత్పర్యము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 779🌹

🌻779. Durgaḥ🌻

OM Durgāya namaḥ


अन्तराय प्रतिहतेर्हरिर्दुःखादवाप्यते ।
इति दुर्ग इति विष्णुः प्रोच्यते विद्वदुत्तमैः ॥

Antarāya pratihaterharirduḥkhādavāpyate,
Iti durga iti viṣṇuḥ procyate vidvaduttamaiḥ.

He who can only attained by considerable efforts from those who have slipped the path of realizing Him. Or in other words, He who can only be attained with difficulty by those who have overcome impediments.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।
दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥

Samāvarto’nivr‌ttātmā durjayo duratikramaḥ,
Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


No comments:

Post a Comment