🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 789 / Vishnu Sahasranama Contemplation - 789🌹
🌻789. కృతాగమః, कृतागमः, Krtāgamaḥ🌻
ఓం కృతాగమాయ నమః | ॐ कृतागमाय नमः | OM Krtāgamāya namaḥ
యేన కృతో వేదాత్మక ఆగమో విష్ణునేతి సః ।
కృతాగమ ఇతి ప్రోక్తోఽస్యేత్యాదిశ్రుతివాక్యతః ॥
వేద రూపమగు ఆగమ శాస్త్రము ఎవరిచే నిర్మించబడినదో అట్టివాడు.
'అస్య మహతో భూతస్య నిఃశ్వసిత మేత ద్య దృగ్వేదః' (బృహదారణ్యకోపనిషత్ 2-4-10)
'ఋగ్వేదము అనునది ఏది కలదో అది ఈ పరమాత్ముని నిఃశ్వసితమే' ఈ మొదలుగా నున్న శ్రుతి వచనము ఈ విషయమున ప్రమాణము.
655. కృతాగమః, कृतागमः, Krtāgamaḥ
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 789🌹
🌻789. Krtāgamaḥ🌻
OM Krtāgamāya namaḥ
येन कृतो वेदात्मक आगमो विष्णुनेति सः ।
कृतागम इति प्रोक्तोऽस्येत्यादिश्रुतिवाक्यतः ॥
Yena krto vedātmaka āgamo viṣṇuneti saḥ,
Krtāgama iti prokto’syetyādiśrutivākyataḥ.
He by whom Āgamas of the form of Vedas were created. He from whom Vedas came is Krtāgamaḥ.
'अस्य महतो भूतस्य निःश्वसित मेत द्य दृग्वेदः' / 'Asya mahato bhūtasya niḥśvasita meta dya drgvedaḥ' (Brhadāraṇyakopaniṣat 2.4.10)
'The Rgveda is the breath of this mighty being.'
655. కృతాగమః, कृतागमः, Krtāgamaḥ
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
शुभाङ्गो लोकसारङ्गः सुतंतुस्तन्तुवर्धनः ।
इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः ॥ ८४ ॥
శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః ।
శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః ।
ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥
Śubhāṅgo lokasāraṅgaḥ sutantustantuvardhanaḥ,
Śubhāṅgo lokasāraṅgaḥ sutantustantuvardhanaḥ,
Indrakarmā mahākarmā krtakarmā krtāgamaḥ ॥ 84 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Continues....
🌹 🌹 🌹 🌹🌹
No comments:
Post a Comment