🌹 12, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : పరమ ఏకాదశి, Parama Ekadashi 🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 10 🍀
18. ఉచ్ఛ్వాసాకృష్టభూతేశో నిశ్శ్వాసత్యక్త విశ్వసృట్ |
అంతర్భ్రమజ్జగద్గర్భోఽనంతో బ్రహ్మకపాలహృత్
19. ఉగ్రో వీరో మహావిష్ణుర్జ్వలనః సర్వతోముఖః |
నృసింహో భీషణో భద్రో మృత్యుమృత్యుః సనాతనః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : వర్జింప వలసిన బాహ్య వ్యాపారాలు - కొన్నిరకాల బహిర్వ్యాపారాలు ఇతర బహిర్వ్యాపారాల కంటే ఎక్కువగా చేతనను చెదర గొట్టడానికి, క్రిందికి, బయటకు లాగడానికి సహకారు లవుతాయి. సాధకుడు ఇది గుర్తించి అట్టి బహిర్య్యాపారాలను వర్జించడం అవసరం.🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ ఏకాదశి 06:32:10 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: మృగశిర 06:03:30 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: హర్షణ 15:22:59 వరకు
తదుపరి వజ్ర
కరణం: బాలవ 06:32:10 వరకు
వర్జ్యం: 15:17:24 - 17:03:00
దుర్ముహూర్తం: 07:40:17 - 08:31:20
రాహు కాలం: 09:09:37 - 10:45:20
గుళిక కాలం: 05:58:10 - 07:33:54
యమ గండం: 13:56:47 - 15:32:30
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46
అమృత కాలం: 21:27:00 - 23:12:36
సూర్యోదయం: 05:58:10
సూర్యాస్తమయం: 18:43:56
చంద్రోదయం: 02:13:14
చంద్రాస్తమయం: 15:58:02
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: వజ్ర యోగం - ఫల
ప్రాప్తి 06:03:30 వరకు తదుపరి
ముద్గర యోగం - కలహం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment