30 Aug 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 30, అగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

🍀. హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి, రక్షా బంధనము శుభాకాంక్షలు అందరికి, Hayagriva Jayanti, Rakhi Pournami, Raksha Bandhan Good Wishes to All 🍀

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి, రక్షా బంధనము, Hayagriva Jayanti, Rakhi Pournami, Raksha Bandhan 🌻


🍀. శ్రీ గజానన స్తోత్రం - 09 🍀

09. యది త్వయా నాథ కృతం న కించిత్తదా కథం సర్వమిదం విభాతి |
అతో మహాత్మానమచింత్యమేవ గజాననం భక్తియుతా భజామః


🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రం 🍀

జ్ఞానానన్దమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్ ।
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : ఆకాంక్ష. వ్యాకులత - ఎడతెగని వ్యాకులత లేకపోవడం భగవంతుని యెడ నిక్కమైన ఆకాంక్ష లేకపోవడానికి ఛిహ్నంగా భావించరాదు. కొన్ని భక్తియోగ పద్ధతులలో అట్టి వ్యాకులత ప్రాధాన్యం వహించే మాట నిజమే. కాని, పూర్ణ యోగంలో అంతరాత్మ యందలి ఆకాంక్ష ఒక్కొక్కప్పుడు తరంగములుగ బయలు దేరడం వున్నా, నిశ్చలత్వమే దానికి పునాదియై నిలుకడగా అంతకంత కెక్కువగా సత్యజ్ఞాన సాక్షాత్కారానికి భగవదనుభూతికి సాధన భూతమవుతుంది.🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: శుక్ల చతుర్దశి 10:59:45 వరకు

తదుపరి పూర్ణిమ

నక్షత్రం: ధనిష్ట 20:47:44 వరకు

తదుపరి శతభిషం

యోగం: అతిగంధ్ 21:33:15 వరకు

తదుపరి సుకర్మ

కరణం: వణిజ 10:58:46 వరకు

వర్జ్యం: 03:20:20 - 04:44:04

మరియు 27:04:24 - 28:28:16

దుర్ముహూర్తం: 11:51:42 - 12:41:42

రాహు కాలం: 12:16:42 - 13:50:26

గుళిక కాలం: 10:42:58 - 12:16:42

యమ గండం: 07:35:30 - 09:09:14

అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:40

అమృత కాలం: 11:42:44 - 13:06:28

సూర్యోదయం: 06:01:46

సూర్యాస్తమయం: 18:31:38

చంద్రోదయం: 18:14:53

చంద్రాస్తమయం: 04:57:54

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: మకరం

యోగాలు: మిత్ర యోగం - మిత్ర

లాభం 20:47:44 వరకు తదుపరి

మానస యోగం - కార్య లాభం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹




No comments:

Post a Comment