శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 470 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 470 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 470 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 470 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀

🌻 470. ‘సిద్ధేశ్వరి'- 1 🌻


సిద్ధులకు ఈశ్వరి శ్రీమాత అని అర్థము. సృష్టి యందలి సమస్త సిద్దులు శ్రీమాత అధీనముననే యుండును. అష్ట ప్రకృతులు, అష్టసిద్ధులు, అప్లైశ్వర్యములు, అష్ట దరిద్రములు, అష్టకష్టములు అన్నింటికీ పుట్టిల్లు శ్రీమాతయే. శ్రీమాత ధర్మము ననుసరించు వారికి ఆనందము కలుగుట, అధర్మము ననుసరించు వారికి దుఃఖము కలుగుట అను విధానము సృష్టితో పాటే యేర్పాటు చేసినది. ధర్మానుష్ఠాన పరాయణులకు క్రమముగ అన్ని సిద్ధులూ కలుగును. అధర్మపరులకు కష్టనష్టములు కలుగును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 470 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita
sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻

🌻 470. 'Siddheshwari'- 1 🌻


It means Srimata is the Ishwari for Siddhas. All the siddhas in the universe are under the control of Shrimata. Sri Mata is the birthplace of Ashta Prakritis, Ashtasiddhas, Astaisvaryas, Ashta Daridrams and Ashtakashthas. Shrimata has made the arrangement along with the creation that those who follow dharma will be happy and those who follow unrighteousness will be sad. Those who follow dharma without fail will gradually attain all the siddhas. The wicked will suffer hardships.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment