🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 6. ప్రపంచం సంపూర్ణత మీద ఆధారపడి ఉంది 🌻
తత్వం, అనుభూతిక ప్రపంచం కంటే ఉన్నతమైనది అయినప్పటికీ, ఉన్నత సత్యం ఇక్కడికి తీసుకురావడానికి అనుభూతిక ప్రపంచ విషయాల సహాయాన్ని తీసుకుంటుంది. తత్వం అంతర్ప్రపంచం యొక్క భాష ఇక్కడ అర్థం కాదు కాబట్టి, ఆ సత్యం ఇక్కడ చెప్పడానికి స్థూల ప్రపంచ భాషలో మాట్లాడుతుంది. అతిమానవ జ్ఞానాన్ని మానవ స్థాయికి తీసుకురావడానికి స్థూల ప్రపంచ విషయాలను తత్వం ఉపయోగిస్తుంది.
తత్వంలో అంతర్లీనంగా ఉన్నత ప్రపంచ జ్ఞానం ఇమిడి ఉంటుంది. ఇది అర్థం చేసుకునే మనస్సుకు స్పష్టమైన అవగాహనను ఇస్తుంది. తత్వం జ్ఞానేంద్రియాలపై ఆధారపడినప్పటికీ అది ఇంద్రియాల ఆవల చూస్తుంది. అంతర్దృష్టి తత్వశాస్త్రం యొక్క మూలం, హేతువు దాని శరీరం. అంతర్దృష్టి అంటే కొంతమంది పాశ్చాత్య తత్వవేత్తలు చెప్పే ఇంద్రియ అంతర్దృష్టి కాదు. అఖండంతో అభిన్నమైన చైతన్యం యొక్క సమగ్ర అంతర్దృష్టి. ప్రపంచం సంపూర్ణతపై ఆధారపడి ఉంది; అది సంపూర్ణత యొక్క అభివ్యక్తి. ఇంద్రియాలకు జగత్తుగా కనిపించేది ప్రవహిస్తున్న, చలనంలో ఉన్న ఈ సంపూర్ణతే.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 127 🌹
🍀 📖 The Philosophy of Life 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 6. The World is Based on the Absolute 🌻
Philosophy soars above empiricality, though it takes the help of empirical concepts and categories for the sake of proclaiming to the world the truths declared by intuition. It speaks to the world in the language of the world, for the language of intuition is unintelligible to the world of experience. The form and shape of philosophy has necessarily to depend on the stuff out of which the world of experience is made, on account of its having to perform the function of transmitting the knowledge of the super-mundane ideal to the realm of mundane values.
It has always within itself a living undercurrent of significance and implication which gives a vivid picture of the nature of the ultimate end to the understanding mind. Philosophy stands on the shoulders of the senses, but looks beyond them. Intuition is the soul of philosophy, and reason is its body. By intuition, again, we do not mean the sensory intuition of certain Western philosophers, but the integral intuition of Consciousness, which is non-different from the Absolute. The world is based on the Absolute; it is a manifestation of the Absolute. It is the Absolute flowing and moving that appears to the senses as the world.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment