04 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 04, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 46 🍀
93. సమామ్నాయోఽసమామ్నాయస్తీర్థదేవో మహారథః |
నిర్జీవో జీవనో మంత్రః శుభాక్షో బహుకర్కశః
94. రత్నప్రభూతో రక్తాంగో మహార్ణవనిపానవిత్ |
మూలం విశాలో హ్యమృతో వ్యక్తావ్యక్తస్తపోనిధిః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : విశ్వాసబల ప్రాధాన్యం - విశ్వాసం అనుభూతిపై ఆధారపడదు. అనుభూతికి పూర్వదశలో ఉండేదే విశ్వాసం. అనుభూతి బలంతో గాక, విశ్వాస బలంతోనే సామాన్యంగా యోగసాధన నడుస్తుంది. ఆధ్యాత్మిక జీవనంలోనే కాక, సామాన్య జీవనంలో సైతం ఇదేపరిస్థితి, గొప్పగొప్ప కర్మవీరులు, ప్రకృతి రహస్యాలను క్రొత్తగా కనుగొన్నవారు వినూత్న విజ్ఞాన స్రష్టలు... అంతా విశ్వాసబలంతో ముందుకు నడిచినవారే. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ పంచమి 16:43:49
వరకు తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: అశ్విని 09:28:31 వరకు
తదుపరి భరణి
యోగం: ధృవ 24:58:11 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: తైతిల 16:48:50 వరకు
వర్జ్యం: 05:39:00 - 07:10:12
మరియు 18:52:12 - 20:26:24
దుర్ముహూర్తం: 12:39:56 - 13:29:37
మరియు 15:08:59 - 15:58:39
రాహు కాలం: 07:35:39 - 09:08:48
గుళిక కాలం: 13:48:15 - 15:21:24
యమ గండం: 10:41:57 - 12:15:06
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:39
అమృత కాలం: 02:36:36 - 04:07:48
మరియు 28:17:24 - 29:51:36
సూర్యోదయం: 06:02:30
సూర్యాస్తమయం: 18:27:41
చంద్రోదయం: 21:45:42
చంద్రాస్తమయం: 10:03:19
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: రాక్షస యోగం - మిత్ర
కలహం 09:28:31 వరకు తదుపరి
చర యోగం - దుర్వార్త శ్రవణం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment