🌹 26, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే
🍀. వామన జయంతి శుభాకాంక్షలు అందరికి, Vamana Jayanthi Good Wishes to All 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : వామన జయంతి, Vamana Jayanthi 🌻
🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 22 🍀
44. నక్షత్రమాలీ భూతాత్మా సురభిః కల్పపాదపః |
చింతామణిర్గుణనిధిః ప్రజాద్వారమనుత్తమః
45. పుణ్యశ్లోకః పురారాతిః మతిమాన్ శర్వరీపతిః |
కిల్కిలారావసంత్రస్తభూతప్రేతపిశాచకః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఆధ్యాత్మిక విషయాల్లో మానస తర్కం ప్రమాదకరం - మానవులందరూ బ్రహ్మమే కదాయని, అందరి యెడలా ఒకే తీరుగా వ్యవహరిస్తే, ఫలితం చాలఘోరంగా తయారవుతుంది. కర్కశమైన మానసిక తర్కంలో వున్న చిక్కు ఇది. ఆధ్యాత్మిక విషయాలో మానసిక తర్కం కడు తేలికగా బోల్తా కొట్టుతుంది, శ్రద్ధ, అంతర్భోధ. ఆధ్యాత్మిక హేతుస్ఫూర్తి, ఇవే ఇచట ముఖ్యంగా ఏడుగడ కావలసినవి.🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: శుక్ల ద్వాదశి 25:47:37 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: శ్రవణ 09:42:26 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: సుకర్మ 11:46:42 వరకు
తదుపరి ధృతి
కరణం: బవ 15:23:09 వరకు
వర్జ్యం: 13:16:50 - 14:42:46
దుర్ముహూర్తం: 08:30:13 - 09:18:29
రాహు కాలం: 15:08:23 - 16:38:53
గుళిక కాలం: 12:07:24 - 13:37:54
యమ గండం: 09:06:25 - 10:36:54
అభిజిత్ ముహూర్తం: 11:43 - 12:31
అమృత కాలం: 00:16:04 - 01:43:08
మరియు 21:52:26 - 23:18:22
సూర్యోదయం: 06:05:25
సూర్యాస్తమయం: 18:09:22
చంద్రోదయం: 16:02:59
చంద్రాస్తమయం: 02:37:44
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: లంబ యోగం - చికాకులు,
అపశకునం 09:42:26 వరకు తదుపరి
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment