శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 474 to 479 / Sri Lalitha Chaitanya Vijnanam - 474 to 479


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 474 to 479 / Sri Lalitha Chaitanya Vijnanam - 474 to 479 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 98. విశుద్ధి చక్రనిలయా,ఽఽరక్తవర్ణా, త్రిలోచనా ।
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా ॥ 98 ॥ 🍀



474. 'విశుద్దిచక్ర నిలయా' - విశుద్ధి చక్రము నందు ఉండునది శ్రీమాత.

475. 'రక్తవర్ణా’ - ఎఱ్ఱని రంగు గలది శ్రీమాత అని అర్థము.

476. 'త్రిలోచనా’ - మూడు కన్నులు కలది శ్రీమాత అని అర్థము.

477. 'ఖట్వాంగాది ప్రహరణా' - ఖట్వాంగము మొదలగు నాలుగు ఆయుధములు గలది శ్రీమాత అని అర్ధము.

478. 'వదనైక’ - ఏక వదనము కలది శ్రీమాత అని అర్థము.

479. 'సమన్వితా' - సమన్వితము చెందినది శ్రీమాత అని అర్థము.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 474 to 479 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj


🌻 98. Vishudichakra nilaya raktavarna trilochana
khatvangadi praharana vadanaika samanvita ॥ 98 ॥ 🌻



474. 'Vishuddhichakra Nilaya' - Sri Mata is the one who resides in Vishuddhi Chakra

475. 'Rakthavarna' - Srimata is the one with red color.

476. 'Trilochana' - It means Srimata with three eyes.

477. 'Khatwangadi Praharana' - The one with four weapons like khatwanga.

478. 'Vadanaika' - The one with one face.

479. 'Samanvita' - One who is balanced and virtuous


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment