విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 830 / Vishnu Sahasranama Contemplation - 830


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 830 / Vishnu Sahasranama Contemplation - 830🌹

🌻830. అమూర్తిః, अमूर्तिः, Amūrtiḥ🌻

ఓం అమూర్తయే నమః | ॐ अमूर्तये नमः | OM Amūrtaye namaḥ


తాభ్యోఽభి తప్తాభ్యో మూర్తిరజాయత ఇతి శ్రుతేః ।
మూర్తిర్ధారణసామర్థ్యం తచ్చరాచర లక్షణమ్ ॥

ఘనరూపమేవ మూర్తిః తద్ధీనోఽమూర్తి రుచ్యతే ।
మూర్ఛితామ్గావయవావాదేహ సంస్థాన లక్షణా ॥

మూర్తిస్తయాఽథ రహిత ఇత్యమూర్తిరితీర్యతే ॥


మూర్తి అనగా పట్టుకొనుటకు అనుకూలించు యోగ్యతకలదియు చరమో అచరమో అగు రూపము కలదియునగు ఘన రూపము. లేదా దేహ సంస్థాన రూపమున దేహపు అమరికగా నున్నదియు రూపముగా ఏర్పడి శరీరావయవములు కలదియునగు అమరికను మూర్తి అందురు. అట్టి మూర్తి ఈతనికి లేదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 830🌹

🌻830. Amūrtiḥ🌻

OM Amūrtaye namaḥ


ताभ्योऽभि तप्ताभ्यो मूर्तिरजायत इति श्रुतेः ।
मूर्तिर्धारणसामर्थ्यं तच्चराचर लक्षणम् ॥

घनरूपमेव मूर्तिः तद्धीनोऽमूर्ति रुच्यते ।
मूर्छिताम्गावयवावादेह संस्थान लक्षणा ॥

मूर्तिस्तयाऽथ रहित इत्यमूर्तिरितीर्यते ॥


Tābhyo’bhi taptābhyo mūrtirajāyata iti śruteḥ,
Mūrtirdhāraṇasāmarthyaṃ taccarācara lakṣaṇam.

Ghanarūpameva mūrtiḥ taddhīno’mūrti rucyate,
Mūrchitāmgāvayavāvādeha saṃsthāna lakṣaṇā.

Mūrtistayā’tha rahita ityamūrtiritīryate.


Mūrti or figure is what is weighty and which can support, of the nature of the moveable and immovable. He who is devoid of it is Amūrtiḥ. Or Mūrti means what is compacted of the body and limbs capable of perception and feelings. As He is without these, He is Amūrtiḥ.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


सहस्रार्चिस्सप्तजिह्वसप्तैधास्सप्तवाहनः ।
अमूर्तिरनघोऽचिन्त्यो भयकृद्भयनाशनः ॥ ८९ ॥


సహస్రార్చిస్సప్తజిహ్వసప్తైధాస్సప్తవాహనః ।
అమూర్తిరనఘోఽచిన్త్యో భయకృద్భయనాశనః ॥ 89 ॥


Sahasrārcissaptajihvasaptaidhāssaptavāhanaḥ,
Amūrtiranagho’cintyo bhayakr‌dbhayanāśanaḥ ॥ 89 ॥



Continues....

🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment