01 Oct 2023 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 01, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఉండ్రాళ్ల తద్ది, Modak Tadiya 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 27 🍀
51. మరీచిమాలీ సుమతిః కృతాభిఖ్యవిశేషకః |
శిష్టాచారః శుభాచారః స్వచారాచారతత్పరః
52. మందారో మాఠరో వేణుః క్షుధాపః క్ష్మాపతిర్గురుః |
సువిశిష్టో విశిష్టాత్మా విధేయో జ్ఞానశోభనః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : గురువునకు ఉండ వలసిన ఆధ్యాత్మిక లక్షణం - ఆధ్యాత్మిక లక్షణం బొత్తిగా లేనివాడు గురువే కాజాలడు. అట్టి వానిని మిథ్యాచారి అనవలసి వుంటుంది. మిథ్యాచారి నుండి నీకు అలవడేది మిథ్యాచారం మాత్రమే. తన ద్వారా శిష్యుడు ఈశ్వర సంస్పర్శ పొందడానికి వీలు కల్పించే ఒకానొక ఆధ్యాతిక లక్షణమేదో గురువులో ఉండడం అవసరం. అది తన యందు ఏ విధంగా పని చేసేదీ ఆ గురువు బాహ్య మనస్సుకు ఎరుకపడక పోవచ్చు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: కృష్ణ విదియ 09:43:04 వరకు
తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: అశ్విని 19:29:41 వరకు
తదుపరి భరణి
యోగం: వ్యాఘత 13:13:12 వరకు
తదుపరి హర్షణ
కరణం: గార 09:45:04 వరకు
వర్జ్యం: 15:44:50 - 17:14:06
మరియు 28:38:48 - 30:10:36
దుర్ముహూర్తం: 16:29:24 - 17:17:20
రాహు కాలం: 16:35:23 - 18:05:17
గుళిక కాలం: 15:05:30 - 16:35:23
యమ గండం: 12:05:44 - 13:35:37
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:28
అమృత కాలం: 12:46:18 - 14:15:34
సూర్యోదయం: 06:06:10
సూర్యాస్తమయం: 18:05:17
చంద్రోదయం: 19:36:27
చంద్రాస్తమయం: 07:45:44
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: ఆనంద యోగం - కార్య
సిధ్ధి 19:29:41 వరకు తదుపరి
కాలదండ యోగం - మృత్యు భయం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment