🌹 07, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 17 🍀
32. తాటకారిః సుబాహుఘ్నో బలాతిబలమంత్రవాన్ |
అహల్యాశాపవిచ్ఛేదీ ప్రవిష్టజనకాలయః
33. స్వయంవరసభాసంస్థ ఈశచాపప్రభంజనః |
జానకీపరిణేతా చ జనకాధీశసంస్తుతః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : తపశ్చర్యతో పనిలేని ఆత్మసమర్పణ - మార్షాలకిశోర న్యాయము ననుసరించి గురువునకు ఆత్మసమర్పణం చేసుకొనే పద్ధతిలో ఒకొక్కప్పుడు ఏ తపశ్చర్యనూ ఆశ్రయించ వలసిన పని ఉండదు. తనను నడుపుతున్నట్లు సర్వమూ నివేదించుకొంటూ దాని నిర్దేశము ననువర్తించడానికి సిద్ధంగా భావించు కొనే శక్తికి తాను వుండడం, సాధించవలసిన పరివర్తనను ఆ శక్తియే నెమ్మదిగానో త్వరగానో సాధించడం జరుగుతుంది. తపశ్చర్య అవసరమైన సందర్భంలో కూడా ఆదొక కఠినకార్యం కాదనెడి ఉత్సాహంతో సాధకుడు దానిని చేపట్టుతాడు.🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: కృష్ణ అష్టమి 08:09:50
వరకు తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: పునర్వసు 23:58:40
వరకు తదుపరి పుష్యమి
యోగం: శివ 30:03:13 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: కౌలవ 08:09:50 వరకు
వర్జ్యం: 10:44:30 - 12:30:10
దుర్ముహూర్తం: 07:42:19 - 08:29:52
రాహు కాలం: 09:05:32 - 10:34:42
గుళిక కాలం: 06:07:12 - 07:36:22
యమ గండం: 13:33:02 - 15:02:12
అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:26
అమృత కాలం: 21:18:30 - 23:04:10
సూర్యోదయం: 06:07:12
సూర్యాస్తమయం: 18:00:32
చంద్రోదయం: 00:41:36
చంద్రాస్తమయం: 13:29:12
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ
లాభం 23:58:40 వరకు తదుపరి
మిత్ర యోగం - మిత్ర లాభం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment