10 Oct 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 10, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఇందిరా ఏకాదశి, Indira Ekadashi. 🌻

🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 24 🍀

48. ఏకోఽనేకో జనః శుక్లః స్వయంజ్యోతిరనాకులః |
జ్యోతిర్జ్యోతిరనాదిశ్చ సాత్త్వికో రాజసస్తమః

49. తమోహర్తా నిరాలంబో నిరాకారో గుణాకరః |
గుణాశ్రయో గుణమయో బృహత్కాయో బృహద్యశాః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : శిష్యుడు విడనాడితే తప్ప గురువు విడనాడడు - ఏదో విధాన పని చేస్తూ గురుకృప ఎల్లరి యెడలా ఉండనే ఉంటుంది. తిరుగుబాటు చేసియో, స్వతంత్రతను ప్రకటించు కొనియో, తన అంతరాత్మనే తనకు దూర మొనర్చు కొనెడి విద్రోహ ప్రవృత్తి ఫలితంగానో, శిష్యుడే దానిని విడనాడితే తప్ప అది శిష్యుడి నెన్నడూ విడనాడ జాలదు. అప్పుడైనా చివరిదైన ఆత్మవిద్రోహం మితిమీరి పోయినప్పుడు దక్క గురుకృపను తిరిగి పొందడం అసాధ్యం కానేరదు. 🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

భాద్రపద మాసం

తిథి: కృష్ణ ఏకాదశి 15:10:42 వరకు

తదుపరి కృష్ణ ద్వాదశి

నక్షత్రం: మఘ 32:46:18 వరకు

తదుపరి పూర్వ ఫల్గుణి

యోగం: సద్య 07:47:00 వరకు

తదుపరి శుభ

కరణం: బాలవ 15:08:42 వరకు

వర్జ్యం: 19:15:30 - 21:03:34

దుర్ముహూర్తం: 08:29:54 - 09:17:16

రాహు కాలం: 15:00:39 - 16:29:27

గుళిక కాలం: 12:03:02 - 13:31:50

యమ గండం: 09:05:25 - 10:34:14

అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:26

అమృత కాలం: 30:03:54 - 31:51:58

మరియు 28:27:24 - 30:14:48

సూర్యోదయం: 06:07:48

సూర్యాస్తమయం: 17:58:15

చంద్రోదయం: 02:25:36

చంద్రాస్తమయం: 15:32:04

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: సింహం

యోగాలు: కాలదండ యోగం -మృత్యు

భయం 32:46:18 వరకు తదుపరి ధూమ్ర

యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment