29 Oct 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 29, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు. 🌻

🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 29 🍀

55. వ్రతచారీ వ్రతధరో లోకబంధురలంకృతః |
అలంకారాక్షరో వేద్యో విద్యావాన్ విదితాశయః

56. ఆకారో భూషణో భూష్యో భూష్ణుర్భువనపూజితః |
చక్రపాణిర్ధ్వజధరః సురేశో లోకవత్సలః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : సిద్ధికి తొలిమెట్టు - మనస్సు నిశ్చలమై స్థిరత నొందడం సిద్ధికి తొలిమెట్టు గాని సాధనకు 'తొలిమెట్టు' కాదు. సాధన ప్రారంభంలోనే ఈ లక్షణాలు అలవడడం ఎక్కడనో గాని జరగదు. వీటిని అనుభవానికి తెచ్చుకోడానికి సాధకుడు ఎంతో కాలం శ్రమ చేయవలసి వుంటుంది. కలిగిన అనుభవం స్థిరం కావడానికి మరి కొంతకాలం పట్టక తప్పదు. 🍀


🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శరద్‌ ఋతువు, దక్షిణాయణం,

ఆశ్వీయుజ మాసం

తిథి: కృష్ణ పాడ్యమి 23:54:43 వరకు

తదుపరి కృష్ణ విదియ

నక్షత్రం: భరణి 28:42:41 వరకు

తదుపరి కృత్తిక

యోగం: సిధ్ధి 20:00:02 వరకు

తదుపరి వ్యతీపాత

కరణం: బాలవ 12:53:37 వరకు

వర్జ్యం: 15:01:48 - 16:32:56

దుర్ముహూర్తం: 16:13:48 - 17:00:00

రాహు కాలం: 16:19:35 - 17:46:13

గుళిక కాలం: 14:52:57 - 16:19:35

యమ గండం: 11:59:41 - 13:26:19

అభిజిత్ ముహూర్తం: 11:36 - 12:22

అమృత కాలం: 24:08:36 - 25:39:44

మరియు 25:41:06 - 27:14:22

సూర్యోదయం: 06:13:09

సూర్యాస్తమయం: 17:46:13

చంద్రోదయం: 18:09:48

చంద్రాస్తమయం: 06:26:53

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: మేషం

యోగాలు: కాలదండ యోగం - మృత్యు

భయం 28:42:41 వరకు తదుపరి ధూమ్ర

యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻





🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹




No comments:

Post a Comment