10 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 10, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : ధన త్రయోదశి, యమ దీపం, ప్రదోష వ్రతం, Dhan Teras, Yama Deepam, Pradosh Vrat 🌻
🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 16 🍀
29. సంధ్యారాత్రిర్దివాజ్యోత్స్నా కలాకాష్ఠా నిమేషికా ।
ఉర్వీ కాత్యాయనీ శుభ్రా సంసారార్ణవతారిణీ ॥
30. కపిలా కీలికాఽశోకా మల్లికానవమల్లికా । [ మల్లికానవమాలికా ]
దేవికా నందికా శాంతా భంజికా భయభంజికా ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ప్రాణకోశ విశుద్ధి - నీవు మొదట శాంతిని సాధిస్తే, ఆపైన ప్రాణకోశ విశుద్ధిని సాధించడం నీకు సుకకమౌతుంది. అటులగాక, ప్రాణకోశాన్ని విశుద్ధ మొనర్చే పని మాత్రమే నీవు పెట్టుకుంటే నీ సాధన మందగించక తప్పదు. ఏలనంటే, ఎన్నిమారులు శుద్ధం చేసినా ప్రాణకోశం మరల మరల మలినమౌతూనే వుంటుంది, శాంతి అనేది స్వతస్సిద్ధంగానే విశుద్ధం గనుక, అది సిద్ధించిన వానికి ప్రాణకోశ శుద్ధిసాధన సులభం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 12:37:18 వరకు
తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: హస్త 24:09:32 వరకు
తదుపరి చిత్ర
యోగం: వషకుంభ 17:06:08 వరకు
తదుపరి ప్రీతి
కరణం: తైతిల 12:33:18 వరకు
వర్జ్యం: 07:08:30 - 08:53:10
దుర్ముహూర్తం: 08:34:48 - 09:20:22
మరియు 12:22:35 - 13:08:08
రాహు కాలం: 10:34:23 - 11:59:48
గుళిక కాలం: 07:43:33 - 09:08:58
యమ గండం: 14:50:38 - 16:16:03
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21
అమృత కాలం: 17:36:30 - 19:21:10
సూర్యోదయం: 06:18:09
సూర్యాస్తమయం: 17:41:28
చంద్రోదయం: 03:31:03
చంద్రాస్తమయం: 15:43:21
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: అమృత యోగం - కార్య
సిధ్ది 24:09:32 వరకు తదుపరి
ముసల యోగం - దుఃఖం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment