12 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 12, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
🍀. నరకచతుర్దశి, దీపావళి శుభాకాంక్షలు, Narak Chaturdashi, Deepavali Good Wishes and Blessings. 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : నరక చతుర్దశి, దీపావళి, లక్ష్మీ పూజ, కాళీ పూజ, Narak Chaturdashi, Deepavali Amavas, Lakshmi Puja, Kali Puja 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 31 🍀
59. సత్యవాన్ శ్రుతిమానుచ్చైర్నకారో వృద్ధిదోఽనలః |
బలభృద్బలదో బంధుర్మతిమాన్ బలినాం వరః
60. అనంగో నాగరాజేంద్రః పద్మయోనిర్గణేశ్వరః |
సంవత్సర ఋతుర్నేతా కాలచక్రప్రవర్తకః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : శాంతి సమతలు - శాంతి సమతలు సర్వావస్థలలో, సర్వవిభాగాలలో నెలకొనడం యోగ' నిరూఢికి పునాది. అవి నెలకొన్న మీదటనే నీలో జ్ఞానంగాని, ఆనందంగాని, నీ స్వభావానుగుణంగా ఆవిర్భావం పొంది సుస్థిరంగా నిలుస్తాయి. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 14:46:29 వరకు
తదుపరి అమావాశ్య
నక్షత్రం: స్వాతి 26:52:19 వరకు
తదుపరి విశాఖ
యోగం: ఆయుష్మాన్ 16:24:14 వరకు
తదుపరి సౌభాగ్య
కరణం: శకుని 14:41:29 వరకు
వర్జ్యం: 07:38:56 - 09:19:12
దుర్ముహూర్తం: 16:10:01 - 16:55:28
రాహు కాలం: 16:15:42 - 17:40:56
గుళిక కాలం: 14:50:28 - 16:15:42
యమ గండం: 12:00:01 - 13:25:15
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 17:40:32 - 19:20:48
సూర్యోదయం: 06:19:07
సూర్యాస్తమయం: 17:40:56
చంద్రోదయం: 05:10:30
చంద్రాస్తమయం: 16:54:18
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: లంబ యోగం - చికాకులు,
అపశకునం 26:52:19 వరకు తదుపరి
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment