07 Dec 2023 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 07, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 32 🍀
63. చతుర్ద్వంద్వ స్త్రియవనస్త్రి కామో హంస వాహనః |
చతుష్కలశ్చతుర్దంష్ట్రో గతిః శంభుః ప్రియాననః
64. చతుర్మతిర్మహాదంష్ట్రో వేదాంగీ చతురాననః |
పంచశుద్ధో మహాయోగీ మహాద్వాదశవానకః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : చేతనా భూమికలన్నీ విశ్వజనీన స్థితులు - చేతనాభూమికలన్నీ విశ్వజనీన స్థితులు గాని, విషయి అగు వ్యక్తి దృష్టిపై ఆధారపడి యున్నవి కావు. పైపెచ్చు, వ్యక్తి దృష్టియే, పరిణామ క్రమంలో అది స్వీయ స్వభావమును బట్టి ఏ చేతనా భూమిక యందు వ్యవస్థీకరించ బడుతున్నదో తదనుసారంగా నిర్ణీతమవుతున్నది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: కృష్ణ దశమి 29:07:51 వరకు
తదుపరి కృష్ణ ఏకాదశి
నక్షత్రం: హస్త 32:55:19 వరకు
తదుపరి చిత్ర
యోగం: ఆయుష్మాన్ 24:00:18
వరకు తదుపరి సౌభాగ్య
కరణం: వణిజ 16:06:24 వరకు
వర్జ్యం: 15:43:45 - 17:29:25
దుర్ముహూర్తం: 10:15:52 - 11:00:25
మరియు 14:43:06 - 15:27:39
రాహు కాలం: 13:30:44 - 14:54:14
గుళిక కాలం: 09:20:12 - 10:43:42
యమ గండం: 06:33:10 - 07:56:41
అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:29
అమృత కాలం: 26:17:45 - 28:03:25
మరియు 27:50:40 - 29:34:00
సూర్యోదయం: 06:33:10
సూర్యాస్తమయం: 17:41:16
చంద్రోదయం: 01:22:45
చంద్రాస్తమయం: 13:40:54
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: రాక్షస యోగం - మిత్ర
కలహం 32:55:19 వరకు తదుపరి
చర యోగం - దుర్వార్త శ్రవణం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment