విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 870 / Vishnu Sahasranama Contemplation - 870


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 870 / Vishnu Sahasranama Contemplation - 870🌹

🌻 870. సత్యధర్మపరాయణః, सत्यधर्मपरायणः, Satyadharmaparāyaṇaḥ 🌻

ఓం సత్యధర్మపరాయణాయ నమః | ॐ सत्यधर्मपरायणाय नमः | OM Satyadharmaparāyaṇāya namaḥ


యథాభూతార్థకథనే సత్యే ధర్మే పరాయణః ।
యథాభూతార్థకథనే సత్యే చ నియతో హరిః ।
చోదలక్షణే ధర్మే సత్యధర్మపరాయణః ॥


ఎవనికి సత్యము ధర్మము ఉత్తమమగు ఆశ్రయమో అట్టివాడు. ఉన్నది ఉన్నట్లు చెప్పుట అను సత్యము నందును, చోదనారూపమగు అనగా ఒక కర్మ ఏట్లు చేయవలెనో అట్లే చేసెడి విధముగా వైదికధర్మము నందును నియతముగా నిలిచి యుండువాడు.


:: శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే ద్వితీయస్సర్గః ::

రామః సత్పురుషో లోకే సత్యధర్మపరాయణః ।
సాక్షాద్రామాద్వినిర్వృత్తో ధర్మశ్చాపి శ్రియా సహ ॥ 29 ॥


ఈ లోకమున రామునివంటి సత్పురుషుడు మఱియొకడు లేడు. అతడు శత్రువులనుగూడ మన్నించువాడు, సత్యధర్మైక నిరతుడు. ధర్మమును, దాని ఫలమైన సంపదను - ఈ రెంటిని ఒక్క త్రాటిపైన నడిపెడి వాడతడూ.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 870🌹

🌻 870. Satyadharmaparāyaṇaḥ 🌻

OM Satyadharmaparāyaṇāya namaḥ

यथाभूतार्थकथने सत्ये धर्मे परायणः ।
यथाभूतार्थकथने सत्ये च नियतो हरिः ।
चोदलक्षणे धर्मे सत्यधर्मपरायणः ॥


Yathābhūtārthakathane satye dharme parāyaṇaḥ,
Yathābhūtārthakathane satye ca niyato hariḥ,
Codalakṣaṇe dharme satyadharmaparāyaṇaḥ.

He is constant to truth which is expressing a thing as it is and Dharma based on commands. So He is Satyadharmaparāyaṇaḥ.



:: श्रीमद्रामायणे अयोध्याकाण्डे द्वितीयस्सर्गः ::

रामः सत्पुरुषो लोके सत्यधर्मपरायणः ।
साक्षाद्रामाद्विनिर्वृत्तो धर्मश्चापि श्रिया सह ॥ २९ ॥


Śrīmad Rāmāyaṇa - Book II, Chapter II

Rāmaḥ satpuruṣo loke satyadharmaparāyaṇaḥ,
Sākṣādrāmādvinirvr‌tto dharmaścāpi śriyā saha. 29.

Rāma is the world renowned gentleman. He is keenly interested in truth and righteousness. Only Rāma can make both righteousness and wealth combine without separation.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka

सत्त्ववान् सात्त्विकस्सत्यः सत्यधर्मपरायणः ।
अभिप्रायः प्रियार्होऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः ॥ ९३ ॥

సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ॥ 93 ॥

Sattvavān sāttvikassatyaḥ satyadharmaparāyaṇaḥ,
Abhiprāyaḥ priyārho’rhaḥ priyakr‌tprītivardhanaḥ ॥ 93 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


No comments:

Post a Comment