విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 884 / Vishnu Sahasranama Contemplation - 884


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 884 / Vishnu Sahasranama Contemplation - 884 🌹

🌻 884. సవితా, सविता, Savitā 🌻

ఓం సవిత్రే నమః | ॐ सवित्रे नमः | OM Savitre namaḥ


విష్ణుః సర్వస్య జగతః ప్రసవాత్ సవితేర్యతే ।
ప్రజానాన్తు ప్రసవనాత్ సవితేతి నిగద్యతే ॥

సర్వ జగత్తును ప్రసవించును కావున విష్ణువు 'సవితా'.


:: విష్ణు ధర్మోత్తర పురాణే ప్రథమ ఖణ్డే త్రింశోఽధ్యాయః ::

ధామకార్యం హి క్రియతే యేనాస్య జగతః సదా ।
ప్రజానాన్తు ప్రసవనాత్ సవితేతి నిగద్యసే ॥ 15 ॥


వెలుగు కావలిసిన ఈ జగత్తు యొక్క స్థితి నీచే నిర్వహింప బడుచున్నది. ప్రజల ప్రసూతికి కారణమగుటచే సవిత యని (నీవు పిలువబడుతావు).


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 884🌹

🌻 884. Savitā 🌻

OM Savitre namaḥ

विष्णुः सर्वस्य जगतः प्रसवात् सवितेर्यते ।
प्रजानान्तु प्रसवनात् सवितेति निगद्यते ॥


Viṣṇuḥ sarvasya jagataḥ prasavāt saviteryate,
Prajānāntu prasavanāt saviteti nigadyate.


Since He is the One that brings to birth the entire universe, He is called Savitā.


:: विष्णु धर्मोत्तर पुराणे प्रथम खण्डे त्रिंशोऽध्यायः ::

धामकार्यं हि क्रियते येनास्य जगतः सदा ।
प्रजानान्तु प्रसवनात् सवितेति निगद्यसे ॥ १५ ॥

Viṣṇu Dharmottara Purāṇa - Section 1, Chapter 30
Dhāmakāryaṃ hi kriyate yenāsya jagataḥ sadā,

Prajānāntu prasavanāt saviteti nigadyase. 15.


You verily look after this world that needs illumination and since You issue out beings out of Yourself, You are called Savitā.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

विहायसगतिर्ज्योतिस्सुरुचिर्हुतभुग्विभुः ।
रविर्विलोचनस्सूर्यः सविता रविलोचनः ॥ ९४ ॥

విహాయసగతిర్జ్యోతిస్సురుచిర్హుతభుగ్విభుః ।
రవిర్విలోచనస్సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥

Vihāyasagatirjyotissurucirhutabhugvibhuḥ,
Ravirvilocanassūryaḥ savitā ravilocanaḥ ॥ 94 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


No comments:

Post a Comment