శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 535 / Sri Lalitha Chaitanya Vijnanam - 535
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 535 / Sri Lalitha Chaitanya Vijnanam - 535 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 109. సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా ।
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ॥ 109 ॥ 🍀
🌻 535. 'యాకిన్యంబా స్వరూపిణీ' 🌻
యాకినీ దేవి అని పిలువబడునది శ్రీమాత అని అర్థము. సర్వదిక్కులను శాసించుచు, పోషించుచు, దర్శించుచు, అనుగ్రహించుచూ వుండు మాత, ఈ పద్మమున ఆసీనురాలై యున్నదని తెలియనగును. 'యం' అనునది ఈ పద్మమున ఆరాధింపబడు బీజాక్షరము. షట్ పద్మములను వర్ణించినపుడు వివిధ అన్నాహారములు తెలుపబడినవి. అవి నేతి అన్నము, గుడాన్నము, పాయసాన్నము, దధ్యాన్నము, పప్పు అన్నము, చిత్రాన్నము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 535 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 Sahasradala padmasdha sarva varnopa shobhita
sarvayudha dhara shukla sansdhita sarvatomukhi ॥109 ॥ 🌻
🌻 535. 'Yakinyamba Swarupini' 🌻
Sri Mata is known as Yakini Devi. Know that the Mother who rules, nurtures, sees and blesses all the directions, sits in this lotus. 'Yam' is the letter worshiped on this lotus. Various Annaharas are mentioned when the six Padmas are described. They are ghee rice, jaggery rice, sweet rice, curd rice, Dal rice, Chitranna.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment