🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 933 / Vishnu Sahasranama Contemplation - 933 🌹
🌻 933. అనన్తశ్రీః, अनन्तश्रीः, Anantaśrīḥ 🌻
ఓం అనన్తశ్రియే నమః | ॐ अनन्तश्रिये नमः | OM Anantaśriye namaḥ
అనన్తా అపరిమితా శ్రీః పరశక్తిరస్యేతి అనన్తశ్రీః
అపరిమిత అగు శ్రీ అనగా పరా అను శక్తి కలవాడు కనుక అనన్తశ్రీః.
:: శ్వేతాశ్వరోపనిషత్ షష్ఠోఽధ్యాయః ::
న తస్య కార్యం కరణఞ్చ విద్యతే న తత్సమ శ్చాభ్యధికశ్చ దృశ్యతే ।
పరాఽస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబల క్రియా చ ॥ 8 ॥
ఆ పరమేశ్వరునకు శరీరము, ఇంద్రియ సమూహములు లేవు. ఆ దేవునకు సముడుగాని, అధికుడుగాని కనిపించుట లేదు. ఆ పరమేశ్వరుని పరాశక్తి నానావిధములుగానున్నదని వేదములు ప్రతిపాదించుచున్నవి. ఆ దేవుని పరాశక్తి స్వభావసిద్ధమయినది, జ్ఞానక్రియా బలములు కలది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 933 🌹
🌻 933. Anantaśrīḥ 🌻
OM Anantaśriye namaḥ
अनन्ता अपरिमिता श्रीः परशक्तिरस्येति अनन्तश्रीः / Anantā aparimitā śrīḥ paraśaktirasyeti anantaśrīḥ
Since His supreme power i.e., parā śakti is endless and inexhaustible, He is called Anantaśrīḥ.
:: श्वेताश्वरोपनिषत् षष्ठोऽध्यायः ::
न तस्य कार्यं करणञ्च विद्यते न तत्सम श्चाभ्यधिकश्च दृश्यते ।
पराऽस्य शक्तिर्विविधैव श्रूयते स्वाभाविकी ज्ञानबल क्रिया च ॥ ८ ॥
Śvetāśvaropaniṣat - Chapter 6
Na tasya kāryaṃ karaṇañca vidyate na tatsama ścābhyadhikaśca drśyate,
Parā’sya śaktirvividhaiva śrūyate svābhāvikī jñānabala kriyā ca. 8.
The Lord has no body or organs. None is His equal and none is His superior either. He possesses all powers of knowledge and action which are natural to Him. This has been confirmed by the scriptures.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः ।
चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॥ १०० ॥
అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః ।
అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥
Anantarūpo’nantaśrīrjitamanyurbhayāpahaḥ,
Anantarūpo’nantaśrīrjitamanyurbhayāpahaḥ,
Caturaśro gabhīrātmā vidiśo vyādiśo diśaḥ ॥ 100 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Continues....
🌹 🌹 🌹 🌹🌹
No comments:
Post a Comment