శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 564 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 564 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 564 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 564 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀

🌻 564. 'మృడానీ’ - 2 🌻


పై గుణములను శ్రీమాత ఆరాధనమున పొందినవారు సర్వ శుభములనూ పొందుదురు. కరుణ, దయ, క్షమించు గుణము, అనుగ్రహము కలిగియుండుట, ఆశీర్వదించుట, యితరులకు శుభము కలుగవలెనని నిత్యమూ కోరుట యిత్యాది వన్నియూ భక్తులు కోరి నేర్వవలెను. ఇతరుల సుఖము, శుభము కోరువారికి శ్రీమాత సర్వ సుఖములు, శుభములు కలిగించును. జనులకు తానేమి పంచునో, శ్రీమాత తన కవియే పంచును అని తెలియవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 564 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha
mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻

🌻 564. 'Mrudani' - 2 🌻


Those who obtain these qualities through the worship of Śrī Māta will attain all auspiciousness. Devotees must cultivate compassion, mercy, forgiveness, grace, and the desire to bless others. One must constantly wish for the happiness and well-being of others. Śrī Māta will bestow all happiness and auspiciousness upon those who wish for the welfare of others. It is important to understand that whatever one gives to others, Śrī Māta will give the same in return to her devotees.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment