శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 7



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 7 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।
మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀

🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 7 🌻


'అ' నుండి 'క్ష' వరకు సృష్టి నిర్మాణము చేయు శ్రీమాత ఆ మొత్తము రూపముగ తానే యుండును. ఆమెయే అక్షరమాల. స్కందుని పుట్టించుటచే ఆమె మాతృక అయినది. శివ తత్వమును అవతరింప జేయుటతో శ్రీమాత మాతృక అయినదని తెలుపుదురు. అంతేకాక ఈ మాతృకా వర్ణముల సమూహమే శ్రీమాత శ్రీచక్ర రూపమని కూడ తెలుపుదురు. శ్రీ చక్ర మందలి బీజాక్షరములు, ఇతర అక్షరములు సృష్టి ప్రజ్ఞలుగ శ్రీమాత యేర్పడి యున్నది. సంస్కృతమున గల యాబది యొక్క అక్షరములు సృష్టి నిర్మాణ ప్రజ్ఞలు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 7 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini
madhvipanalasa matta matrukavarna rupini ॥116 ॥ 🌻

🌻 577. 'Mātr̥kā Varṇarūpiṇī' - 7 🌻


Śrī Māta, who creates the universe from "A" to "Kṣa," embodies this totality herself. She is the garland of letters, Akṣaramāla. She is called Mātr̥kā because she gave birth to Skanda. It is also said that Śrī Māta became Mātr̥kā by manifesting Śiva Tattva. Furthermore, it is explained that the collective Mātr̥kā letters themselves take the form of Śrī Māta's Śrī Chakra. The Bīja Akṣaras and other letters in the Śrī Chakra mandala represent the creative knowledge of Śrī Māta. The fifty Sanskrit letters are the manifestations of the creative wisdom behind creation.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment