శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 587 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 587 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 587. 'శ్రీ షోడశాక్షరీ విద్యా' - 2 🌻


పౌర్ణమి తిథి అంతము వరకు అమావాస్య ప్రారంభము నుండి లెక్కించినచో శూన్యము నుండి పూర్ణము వరకు శ్రీమాత కళలు గోచరించును. అజ్ఞానము నుండి జ్ఞానమునకు ఈ విధమగు క్రమ పరిణామము జీవులకు కలిగించునది శ్రీమాత. పూర్ణ కళలతో వెలుగొందు అమ్మ వారిని 'శ్రీ' అని పిలుతురు. శ్రీ అనగా పూర్ణ చైతన్యము. ఆమె నుండియే ఇచ్ఛా జ్ఞాన క్రియలు సరస్వతి, లక్ష్మి, పార్వతిగా ఉద్భవించును. వారిని కూడ శ్రీ అనియే పిలుతురు. శ్రీ అను అక్షరము పంచదశకి చేర్చుటలో శ్రీమాత సర్వాంతర్యామిత్వము సూచింప బడుచున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 587. 'Shree Shodashakshari Vidya' - 2 🌻


From Amāvāsya (new moon) to Pūrṇimā (full moon), if counted sequentially, Śrī Mātā's Kalās (phases) can be observed evolving from emptiness to completeness. Śrī Mātā brings about this gradual transformation from ignorance to knowledge in all living beings. The Divine Mother, who radiates with complete Kalās, is called "Śrī". The term Śrī signifies absolute consciousness (Pūrṇa Chaitanya). From her arise the Icchā Śakti (Will), Jñāna Śakti (Knowledge), and Kriyā Śakti (Action), manifesting as Sarasvatī, Lakṣmī, and Pārvatī, respectively. These deities are also addressed as Śrī. By adding the syllable "Śrī" to Pañcadaśī, it symbolizes Śrī Mātā's presence as the inner essence of all existence (Sarvāntaryāmitva).


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment