శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 587 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 3
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 587 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀
🌻 587. 'శ్రీ షోడశాక్షరీ విద్యా' - 3 🌻
అజ్ఞానుల యందు, జ్ఞానుల యందు, పుణ్యుల యందు, పాపుల యందు, సురలందు, అసురుల యందు, వెలుగునందు, చీకటి యందు అంతటా వ్యాపించి అందరికిని పరిణామము కలిగించుచూ పూర్ణత్వమును ప్రసాదించు మాతగా దర్శించినపుడు అట్టి దర్శనము షోడశి దర్శన మగును. అట్లు తెలియుటయే షోడశీ విద్య. సృష్టి యందు శ్రీ లలిత, శ్రీకృష్ణుడు షోడశీ విద్యను ప్రదర్శించిన వారు. శ్రీకృష్ణుడు శ్రీలలితయే యని పలుమార్లు ఈ వ్యాఖ్యానమున తెలుపబడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 587 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻
🌻 587. 'Shree Shodashakshari Vidya' - 3 🌻
When Śrī Mātā is perceived as the Divine Mother who pervades both the ignorant and the enlightened, the virtuous and the sinful, the gods and the demons, light and darkness - pervading everything and bringing about transformation while bestowing completeness, such a realization is known as the Ṣoḍaśī Darśana (vision of Ṣoḍaśī). Understanding this truth is Ṣoḍaśī Vidyā. In creation, Śrī Lalitā and Śrī Kṛṣṇa are the ones who manifested the knowledge of Ṣoḍaśī. It has been repeatedly emphasized in this commentary that Śrī Kṛṣṇa and Śrī Lalitā are one and the same.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment