శ్రీ విష్ణు సహస్ర నామములు - 63 / Sri Vishnu Sahasra Namavali - 63


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 63 / Sri Vishnu Sahasra Namavali - 63 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

విశాఖ నక్షత్ర తృతీయ పాద శ్లోకం

🌻 63. శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః |
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ‖ 63 ‖ 🌻


🍀 586) శుభాంగ: -
మనోహరమైన రూపము గలవాడు.

🍀 587) శాంతిద: -
శాంతిని ప్రసాదించువాడు.

🍀 588) స్రష్టా -
సృష్ట్యారంభమున జీవులందరిని ఉత్పత్తి చేసినవాడు.

🍀 589) కుముద: -
కు అనగా భూమి, ముద అనగా సంతోషము. భూమి యందు సంతోషించువాడు.

🍀 590) కువలేశయ: -
భూమిని చుట్టియున్న సముద్రమునందు శయనించువాడు.

🍀 591) గోహిత: -
భూమికి హితము చేయువాడు.

🍀 592) గోపతి: -
భూదేవికి భర్తయైనవాడు.

🍀 593) గోప్తా -
జగత్తును రక్షించువాడు.

🍀 594) వృషభాక్ష: -
ధర్మదృష్టి కలవాడు.

🍀 595) వృషప్రియ: -
ధర్మమే ప్రియముగా గలవాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Vishnu Sahasra Namavali - 63 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷


Sloka for Visakha 3rd Padam

🌻 63. śubhāṅgaḥ śāntidaḥ sraṣṭā kumudaḥ kuvaleśayaḥ |
gōhitō gōpatirgōptā vṛṣabhākṣō vṛṣapriyaḥ || 63 || 🌻



🌻 586. Śubhāṅgaḥ:
One with a handsome form.

🌻 587. Śāntidaḥ:
One who bestows shanti, that is, a state of freedom from attachment, antagonism, etc.

🌻 588. Sraṣṭā:
One who brought forth everything at the start of the creative cycle.

🌻 589. Kumudaḥ:
'Ku' means the earth. One who delights in it.

🌻 590. Kuvaleśayaḥ:
'Ku' means earth. That which surrounds it is water, so 'Kuvala' means water. One who lies in water is Kuvalesaya. 'Kuvala' also means the underside of serpents. One wholies on a serpent, known as Adisesha, is Kuvalesaya.

🌻 591. Gōhitaḥ:
One who protected the cows by uplifting the mount Govardhana in His incarnation as Krishna.

🌻 592. Gōpatiḥ:
The Lord of the earth is Vishnu.

🌻 593. Gōptā:
One who is the protector of the earth. Or one who hides Himself by His Maya.

🌻 594. Vṛṣapriyaḥ:
One whose eyes can rain all desirable objects on devotees. Vrushabha means Dharma and so one whose look is Dharma.

🌻 595. Vrushapriyaḥ:
One to whom Vrusha or Dharma is dear.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


15 Nov 2020

No comments:

Post a Comment