🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 581 / Vishnu Sahasranama Contemplation - 581🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 581. శమః, शमः, Śamaḥ🌻
ఓం శమాయ నమః | ॐ शमाय नमः | OM Śamāya namaḥ
ప్రాధాన్యేన శమం జ్ఞానసాధనం ప్రాహ తచ్ఛమః
ఇంద్రియ ప్రవృత్తులు నిరోధించబడుటను శమము అందురు అనగా ఇంద్రియములు తమ తమ విషయములయందు ప్రవర్తిల్లకపోవుట. సన్యాసులకు ప్రధానముగా జ్ఞానసాధనమగు అట్టి శమమును ఉపదేశించు వాడు గనుక శమః.
యతీనాం ప్రశమో ధర్మః నియమో వనవాసినామ్ ।
దానమేవ గృహస్థానాం శుశ్రూషా బ్రహ్మచారిణాం ॥
ఇతి స్మృతేస్తత్కరోతి తదాచష్టేత్యతోణిచి ।
పచాద్యచి కృతే రూపం శమ ఇత్యేవ సిద్ధ్యతి ॥
యతులకు ప్రశమమును, వానప్రస్థులకు నియమమును, గృహస్తులకు దానమును, బ్రహ్మచారులకు గురు శుశ్రూషయయు ముఖ్య ధర్మము అను స్మృతి వచనము ఇట ప్రమాణము. దానిని వ్యాఖ్యానించు, బోధించువాడు అను అర్థమున 'తత్కరోతి తదా చష్టే' అము పాణినీయ చురాదిగణసూత్రముచే 'ణిచ్' ప్రత్యయమును పచాది గణశబ్దములపై వచ్చు 'అచ్' ప్రత్యయము రాగా పై అర్థమున 'శమః' అను పద రూపము సిద్ధించును.
సర్వభూతానాం శమయితేతి వా శమ ఉచ్యతే
లేదా సర్వభూతములను శమింప అనగా నశింప జేయువాడు శమయతి అని చెప్పవచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 581🌹
📚. Prasad Bharadwaj
🌻 581. Śamaḥ 🌻
OM Śamāya namaḥ
प्राधान्येन शमं ज्ञानसाधनं प्राह तच्छमः ।
Prādhānyena śamaṃ jñānasādhanaṃ prāha tacchamaḥ,
He declared that śama is chiefly the means of knowledge of ātmajñāna. So He Himself is Śamaḥ.
यतीनां प्रशमो धर्मः नियमो वनवासिनाम् ॥
दानमेव गृहस्थानां शुश्रूषा ब्रह्मचारिणां ।
इति स्मृतेस्तत्करोति तदाचष्टेत्यतोणिचि ॥
पचाद्यचि कृते रूपं शम इत्येव सिद्ध्यति ।
सर्वभूतानां शमयितेति वा शम उच्यते ॥
Yatīnāṃ praśamo dharmaḥ niyamo vanavāsinām.
Dānameva grhasthānāṃ śuśrūṣā brahmacāriṇāṃ,
Iti smrtestatkaroti tadācaṣṭetyatoṇici.
Pacādyaci krte rūpaṃ śama ityeva siddhyati,
Sarvabhūtānāṃ śamayiteti vā śama ucyate.
As per the smrti, 'The Dharma of the Sannyāsin is pacification of the mind; of the forest-dweller it is austerity; of the house-holder it is charity and of the Brahmacārin, it is service.'
He controls all creates therefore, He is Śamaḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥
త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥
Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakrcchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
05 Apr 2022
Continues....
🌹 🌹 🌹 🌹🌹
05 Apr 2022
No comments:
Post a Comment