యోగి చేత e = mc² యొక్క వినియోగం / Utility of E=mc² by yogi


🌹. యోగి చేత e = mc² యొక్క వినియోగం / Utility of E=mc² by yogi 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


అందరు యోగులు సాధారణంగా అంతర్ దృష్టి స్థితికి వెళ్లినప్పుడు వారు ధ్యానం చేసే సంబంధిత నిర్దిష్ట క్షేత్రాల జ్ఞానాన్ని పొందుతారు. ఆ విధంగా ఒక ఋషి లేదా యోగి వారి సహజమైన స్థితిలో పొందిన ఫలితాలను వివిధ ఉపనిషత్తులుగా ఇచ్చినట్టు మేము కనుగొన్నాము. పై విశ్లేషణ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ E = MC² ను పొందిన విధానాన్ని స్పష్టంగా ఆమోదిస్తుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క E = MC² యొక్క ప్రయోజనం యోగి చేత తన అత్యున్నత చేైతన్య స్థితిలో సహజంగా సాధించ బడుతుంది. అయితే ధ్యానం సమయంలో సృష్టి యొక్క వివిధ స్థాయి నిభంధనలను అది ఎదుర్కోవలసి ఉంటుంది.

ఉదాహరణకు, యోగి పదార్ధాన్ని (రూపంలో స్థూలంగా) ఉన్న దాన్ని యోగ ముద్రలు, బంధాలు మరియు ప్రాణాయామం లాంటి మార్గాలు ద్వారా సూక్ష్మ పదార్థంగా బదిలీ చేస్తాడు. ఆ సూక్ష్మమైన పదార్థం, యోగి ధ్యాన శక్తి వల్ల ఇంకా సూక్ష్మ పదార్థంగా (పదార్థం యొక్క స్వచ్ఛమైన శక్తి రూపం) రూపాంతరం చెందుతుంది. ఇక్కడ యోగి E = MC² సూత్ర భావనను ధ్యానంలో ఉపయోగిస్తాడు. ఉన్నత చైతన్యంలో ఉన్న యోగి ధ్యానం ద్వారా ఢీ కొట్టడం మరియు వేగవంతమైన చర్య (కొలైడర్ - యాక్సిలరేటర్) అనే సూత్రం ఉపయోగించడం ఈ సూక్ష్మ పదార్థాన్ని స్వచ్ఛమైన శక్తిగా మారుస్తుంది. సాధారణంగా సృష్టిలో ఈ సమీకరణం (E = MC²) స్వీయ స్పృహ కలిగి ఉండక పోవడం మరియు వాస్తవికతను అధిగమించ లేకపోవడం వంటి కొన్ని బలహీనతలు కలిగి ఉంటుంది.

ధ్యానం యొక్క అత్యున్నతి స్థితిలో ఈ సూత్రం E = MC² కు ఉన్న ఈ బలహీనతలు సరిదిద్ద బడుతాయి. కనుక దీని ద్వారా యోగి వాస్తవికత మరియు సత్యం యొక్క పూర్తి రూపాన్ని అనుభవిస్తాడు. ఈ విధంగా, ఒక యోగి తన ధ్యాన స్థితిలో ‘వ్యక్తిత్వం’ (పదార్థ రూపం) ను ‘విశ్వవ్యాప్తత’ గా మారుస్తాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Utility of E=mc² by yogi 🌹

All yogis normally go to the intuition zone and they obtain the knowledge of related specific field for which they meditate. That is why; we find many Upanishads where a Rishi or Yogi gave their findings in intuitive zone. The above analysis clearly endorses the way Albert Einstein has obtained E=mc². The utility of E=mc² of modern science is attained by Yogi while experiencing different laws of creation during meditation.

For example, yogi transfers matter (gross in form) into subtle matter by means of Bandha, Mudra and Pranayama. Further, the subtle matter is transformed into subtlest matter (Purest form of material); where yogi uses the concept of E=mc². In higher plane, yogi turns the subtlest matter into pure form of energy by using Collider (Accelerator) principle by means of meditation. This equation (E=mc²) is having some missing links like absence of consciousness and transcending approach to reality. In higher zone of meditation, this Lacuna (missing links) are getting Corrected to E=mc²; by which yogi experiences the complete form of Reality or Truth. By this way, yogi transmutes ‘Individuality' (material form) into ‘Universality'.

🌹 🌹 🌹 🌹 🌹


12 May 2022

No comments:

Post a Comment