నిత్య పంచాంగము Daily Panchangam 16, గురువారం, జూన్ 2022 బృహస్పతి వాసరే Thursday


🌹.16, June 2022 పంచాగము - Panchagam 🌹

శుభ గురువారం, బృహస్పతి వాసరే, THURSDAY

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ



🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻

🍀. దక్షిణామూర్తి స్తోత్రము - 9 🍀

భూరంభాస్యనలోఽనిలోఽంబర మహర్నాథో హిమాంశుః పుమాన్

ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్

నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే


తాత్పర్యము: ఎవరి సూక్ష్మ, అష్ట పరిణామములు (రూపాంతరములు) ఈ చరాచారమును సృష్టించుచున్నవో, ఎవరి అనుగ్రహము వలన ఈ సృష్టులు అన్ని అంతర్ధానమై ఆత్మయే బ్రహ్మము అను సత్యమును తెలుపబడుతున్నదో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : ఆధ్యాత్మిక శక్తి చేతనలోని సృజనాత్మకతకు ఆసరా, బలమునిచ్చి, సహాయం చేసే ఆలోచనలను నిలపి కార్యములను చేయగల సామర్థ్యం కలిగిస్తుంది. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: కృష్ణ విదియ 09:46:59 వరకు

తదుపరి కృష్ణ తదియ

నక్షత్రం: పూర్వాషాఢ 12:38:14 వరకు

తదుపరి ఉత్తరాషాఢ

యోగం: బ్రహ్మ 21:08:24 వరకు

తదుపరి ఇంద్ర

కరణం: గార 09:46:59 వరకు

వర్జ్యం: 19:44:00 - 21:09:12

దుర్ముహూర్తం: 10:05:05 - 10:57:45

మరియు 15:21:04 - 16:13:44

రాహు కాలం: 13:55:29 - 15:34:14

గుళిక కాలం: 08:59:15 - 10:38:00

యమ గండం: 05:41:46 - 07:20:30

అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:42

అమృత కాలం: 08:25:00 - 09:49:20

మరియు 28:15:12 - 29:40:24

సూర్యోదయం: 05:41:46

సూర్యాస్తమయం: 18:51:43

చంద్రోదయం: 21:08:16

చంద్రాస్తమయం: 07:20:20

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: ధనుస్సు

ధాత్రి యోగం - కార్య జయం 12:38:14

వరకు తదుపరి సౌమ్య యోగం -

సర్వ సౌఖ్యం

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment