31 Aug 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹31 August 2022 పంచాగము - Panchagam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

🍀. వినాయక చవితి శుభాకాంక్షలు, Happy Ganesh Chathurthi మిత్రులందరికి 🍀

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : వినాయక చవితి, Ganesh Chaturthi 🌺

🍀. గణపతి ప్రార్ధన 🍀

శ్రీమద్గణేశం విధిముఖ్య వంద్యం గౌరీసుతం విఘ్నతమోదినేశం!
కళ్యాణ సంవర్థిత భక్తలోకం సర్వార్థ సిద్ధ్యర్థమహం భజామి!!

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : దేవర్షియైన నారదుడంతటి వాడు కూడా జనక చక్రవర్తి బాహ్య ప్రవృత్తులను బట్టి ఆయనను భోగపరాయణునిగా భావించాడు. ఆత్మను దర్శించ గలిగితే తప్ప ఒకడు బద్ధుడో ముక్తుడో నీవు గ్రహించ లేవు. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,

వర్ష ఋతువు, భాద్రపద మాసం

తిథి: శుక్ల చవితి 15:24:19 వరకు

తదుపరి శుక్ల పంచమి

నక్షత్రం: చిత్ర 24:13:10 వరకు

తదుపరి స్వాతి

యోగం: శుక్ల 22:47:31 వరకు

తదుపరి బ్రహ్మ

కరణం: విష్టి 15:20:19 వరకు

వర్జ్యం: 07:58:20 - 09:35:48

దుర్ముహూర్తం: 11:51:23 - 12:41:17

రాహు కాలం: 12:16:20 - 13:49:55

గుళిక కాలం: 10:42:45 - 12:16:20

యమ గండం: 07:35:34 - 09:09:09

అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:40

అమృత కాలం: 17:43:08 - 19:20:36

సూర్యోదయం: 06:01:58

సూర్యాస్తమయం: 18:30:42

చంద్రోదయం: 09:14:45

చంద్రాస్తమయం: 21:14:32

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: కన్య

కాలదండ యోగం - మృత్యు భయం

24:13:10 వరకు తదుపరి ధూమ్ర యోగం

- కార్య భంగం, సొమ్ము నష్టం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment