కపిల గీత - 55 / Kapila Gita - 55


🌹. కపిల గీత - 55 / Kapila Gita - 55🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

2వ అధ్యాయము

🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 11 🌴

11. పంచభిః పంచభిర్బ్రహ్మ చతుర్భిర్దశభిస్తథా|
ఏతచ్చతుర్వింశతికం గణం ప్రాధానికం విదుః॥

జననీ! అయిదు, అయిదు, నాలుగు, పది వెరసి ఇరువది నాలుగు అనగా - పంచమహాభూతములు, పంచతన్మాత్రలు, అంతఃకరణ చతుష్టయము, దశేంద్రియములు, అను ఇరువది నాలుగు తత్త్వములను ప్రకృతి కార్యములుగా తత్త్వవేత్తలు పేర్కొందురు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Kapila Gita - 55 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 11 🌴


11. pañcabhiḥ pañcabhir brahma caturbhir daśabhis tathā
etac catur-viṁśatikaṁ gaṇaṁ prādhānikaṁ viduḥ

The aggregate elements, namely the five gross elements, the five subtle elements, the four internal senses, the five senses for gathering knowledge and the five outward organs of action, are known as the pradhāna.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


15 Aug 2022

No comments:

Post a Comment