విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 649 / Vishnu Sahasranama Contemplation - 649


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 649 / Vishnu Sahasranama Contemplation - 649🌹

🌻649. కేశిహా, केशिहा, Keśihā🌻

ఓం కేశిఘ్నే నమః | ॐ केशिघ्ने नमः | OM Keśighne namaḥ

కేశిహా, केशिहा, Keśihā


కేశినామానమసురమ్ హతవానితి కేశిహా

కేశి అను నామము గల అసురుని హతమార్చినందున కేశిహా అను నామము ఆ విష్ణుదేవునకు గలదు.

ఇంద్రుడినీ, వరుణుడిని సైతము మించినవాడు, శౌర్యానికి సముద్రము లాంటి వాడు అయిన కేశి అనే రక్కసుడు కంసుని ప్రోత్సాహముతో వారువమై అనగా అశ్వ రూపమున వాయువేగముతో నందుని మందలోకి ప్రవేశించి సంకటములు కలిగించినవాడు.

:: పోతన భాగవతము దశమ స్కంధము పూర్వ భాగము ::

క. నలినాక్షుఁడు లీలాగతి, విఅలయముఁ బొందించె నిట్లు వీరావేశిన్‍
బలలాశిన్ జగదభినవ, బలరాశిన్ విజితశక్రపాశిం గేశిన్‍. (1176)

వీరావేశం గలవాడు, మాంసాశనుడూ, లోకములో నూతనశక్తి రాశిగానున్నవాడు, ఇంద్రునీ, వరుణునీ జయించినవాడు అయిన కేశిని తామరరేకులవంటి కన్నులు గల శ్రీ కృష్ణుడు అలవోకగా అంతము నొందించినాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 649🌹

🌻649. Keśihā🌻

OM Keśighne namaḥ

केशिनामानमसुरम् हतवानिति केशिहा / Keśināmānamasuram hatavāniti keśihā

Since Lord Viṣṇu killed an asura by name Keśi, He is called Keśihā.

The demon Keśi, sent by Kamsa, appeared in Vraja as a great horse. Running with the speed of the mind, he tore up the earth with his hooves. The hairs of his mane scattered the clouds, and he terrified everyone present with his loud neighing.When the Lord Kr‌ṣṇa saw how the demon was frightening His village of Gokula by neighing terribly and shaking the clouds with his tail, the Lord came forward to meet him. Keśi was searching for Krishna to fight, so the Lord stood before him and challenged him to approach.

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे सप्तत्रिंशोऽध्यायः ::

समेधमानेन स कृष्णबाहुना निरुद्धवायुस्चरणंश्च विक्षिपन् ।
प्रस्विन्नगात्रः परिवृत्तलोचनः पपात लण्डं विसृजन्क्षितौ व्यसुः ॥ ७ ॥
तद्देहतः कर्कतिकाफलोपमाद्व्यसोरपाकृष्य भुजं महाभुजः ।
अविस्मितोऽयत्नहतारिकः सुरैः प्रसूनवर्षैर्वर्षद्भिरीडितः ॥ ८ ॥


Śrīmad Bhāgavata - Canto 10, Chapter 37

Samedhamānena sa kr‌ṣṇabāhunā niruddhavāyuscaraṇaṃśca vikṣipan,
Prasvinnagātraḥ parivr‌ttalocanaḥ papāta laṇḍaṃ visr‌jankṣitau vyasuḥ. 7.
Taddehataḥ karkatikāphalopamādvyasorapākr‌ṣya bhujaṃ mahābhujaḥ,
Avismito’yatnahatārikaḥ suraiḥ prasūnavarṣairvarṣadbhirīḍitaḥ. 8.


As Lord Kr‌ṣṇa's expanding arm completely blocked Keśi's breathing, his legs kicked convulsively, his body became covered with sweat, and his eyes rolled around. The demon then passed stool and fell on the ground, dead.

The mighty-armed Kr‌ṣṇa withdrew His arm from Keśi's body, which now appeared like a long karkatika fruit. Without the least display of pride at having so effortlessly killed His enemy, the Lord accepted the worship of gods in the form of flowers rained down from above.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥

కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹

20 Aug 2022

No comments:

Post a Comment