04 Sep 2022 Daily Panchang నిత్య పంచాంగము
🌹04, September 2022 పంచాగము - Panchagam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
🍀. రాధాష్టమి, గౌరిపూజ శుభాకాంక్షలు 🍀
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : రాధాష్టమి, గౌరిపూజ, Radha Ashtami, Gauri Puja🌻
🍀. ఆదిత్య స్తోత్రం - 02 🍀
02. ఆదిత్యైరప్సరోభిర్మునిభి- రహివరైర్గ్రామణీయాతుధానైః
గన్ధర్వైర్వాలఖిల్యైః పరివృతదశ మాంశస్య కృత్స్నం రథస్య |
మధ్యం వ్యాప్యాధితిష్ఠన్ మణిరివ నభసో మణ్డలశ్చణ్డరశ్మేః
బ్రహ్మజ్యోతిర్వివర్తః శ్రుతినికరఘ నీభావరూపః సమిన్ధే
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఈశ్వరుడు సర్వమూ ముందే సంకల్పించి దర్శించాడు గదాయని, నీవు నిష్క్రియుడవై కూర్చుండి ఆయన విధి ఫలితం కోసమై నిరీక్షించ రాదు. నీ కర్మ కూడా ఆయన ఉపకరణం. ఆయనచే ముందుగనే నిర్ణీతమైన ఘటనకు నిమిత్త మాత్రుడవై, ఉపకరణానివై అహంకారము వర్జించి కర్మ చెయ్యి. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: శుక్ల-అష్టమి 10:41:14 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: జ్యేష్ఠ 21:43:51 వరకు
తదుపరి మూల
యోగం: వషకుంభ 14:24:21 వరకు
తదుపరి ప్రీతి
కరణం: బవ 10:38:14 వరకు
వర్జ్యం: 04:17:16 - 05:48:12
మరియు 29:10:40 - 30:40:12
దుర్ముహూర్తం: 16:48:11 - 17:37:51
రాహు కాలం: 16:54:23 - 18:27:30
గుళిక కాలం: 15:21:16 - 16:54:23
యమ గండం: 12:15:02 - 13:48:09
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:39
అమృత కాలం: 13:22:52 - 14:53:48
సూర్యోదయం: 06:02:33
సూర్యాస్తమయం: 18:27:30
చంద్రోదయం: 13:09:35
చంద్రాస్తమయం: 00:24:48
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
కాల యోగం - అవమానం 21:43:51
వరకు తదుపరి సిద్ది యోగం -
కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment