🌹05, October 2022 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
🌹. విజయదశమి - దశపాప హర దశమి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Vijayadashami - DasaPapa Hara Dasami to All. 🌹
ప్రసాద్ భరద్వాజ
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : విజయదశమి, దసరా, Dashara, Vijayadashami 🌺
🍀. శ్రీ దుర్గా స్తోత్రం 🍀
దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీ చ చండికా ।
సర్వజ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా ॥
సర్వతీర్థమయీ పుణ్యా దేవయోని-రయోనిజా ।
భూమిజా నిర్గుణాఽఽధారశక్తి శ్చానీశ్వరీ తథా ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : పేదరికాన్ని తొలగించినంత మాత్రాననే మానవులకి, సమాజానికిక కష్టాలూ, సమస్యలూ ఉండబోవనీ అపోహ చెందబోకు. అది మొదటగా తీరవలసిన కనీసపు అవసరం మాత్రమే. లోని ఆత్మ అవ్యవస్థితిలో ఉన్నంతకాలం బయట ఆశాంతీ, విప్లవమూ, కల్లోలమూ తప్పవు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: శుక్ల-దశమి 12:01:03 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: శ్రవణ 21:16:19 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: సుకర్మ 08:21:27 వరకు
తదుపరి ధృతి
కరణం: గార 12:01:03 వరకు
వర్జ్యం: 02:36:00 - 04:05:36
మరియు 25:00:20 - 26:30:04
దుర్ముహూర్తం: 11:40:34 - 12:28:14
రాహు కాలం: 12:04:24 - 13:33:47
గుళిక కాలం: 10:35:02 - 12:04:24
యమ గండం: 07:36:17 - 09:05:40
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:27
అమృత కాలం: 11:33:36 - 13:03:12
సూర్యోదయం: 06:06:54
సూర్యాస్తమయం: 18:01:55
చంద్రోదయం: 15:00:33
చంద్రాస్తమయం: 01:27:32
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: మకరం
ఛత్ర యోగం - స్త్రీ లాభం 21:16:19
వరకు తదుపరి మిత్ర యోగం -
మిత్ర లాభం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment