22 Nov 2022 Daily Panchang నిత్య పంచాంగము





🌹22, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస శివరాత్రి, Masik Shivaratri🌻

🍀. శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం - 3 🍀


3. ఆపన్నాఖిల లోకార్తిహారిణే శ్రీహనూమతే |
అకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమః

4. సీతావియుక్త శ్రీరామశోక దుఃఖభయాపహ |
తాపత్రితయ సంహారిన్ ఆంజనేయ నమోఽస్తుతే

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : నిష్కామ కర్మానుష్ఠానానికి మొట్టమొదట సాధించ వలసినది కామరాహిత్యం. మంచివి గాని, చెడ్డవి గాని కోరికలు లేని స్థితిని నీవు మొదట నెలకొల్పుకోవాలి. కర్మ చేసేది వాస్తవానికి ఈశ్వర శక్తియని నీవు తెలుసుకోవాలి. నీ లోపలా వెలుపలా జరిగే సమస్త కర్మయూ మంచిది గానీ, చెడ్డది గానీ, అంతా ఆమె చేసేదే. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, కార్తీక మాసం

తిథి: కృష్ణ త్రయోదశి 08:50:54 వరకు

తదుపరి కృష్ణ చతుర్దశి

నక్షత్రం: స్వాతి 23:13:06 వరకు

తదుపరి విశాఖ

యోగం: సౌభాగ్య 18:37:02 వరకు

తదుపరి శోభన

కరణం: వణిజ 08:47:54 వరకు

వర్జ్యం: 05:36:32 - 07:08:24 మరియు

28:26:50 - 29:56:30

దుర్ముహూర్తం: 08:39:31 - 09:24:31

రాహు కాలం: 14:50:45 - 16:15:07

గుళిక కాలం: 12:02:00 - 13:26:23

యమ గండం: 09:13:16 - 10:37:38

అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24

అమృత కాలం: 14:47:44 - 16:19:36

సూర్యోదయం: 06:24:31

సూర్యాస్తమయం: 17:39:29

చంద్రోదయం: 04:33:32

చంద్రాస్తమయం: 16:22:32

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: తుల

యోగాలు : ధ్వజ యోగం - కార్య సిధ్ధి

23:13:06 వరకు తదుపరి శ్రీవత్స

యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment