విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 689 / Vishnu Sahasranama Contemplation - 689


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 689 / Vishnu Sahasranama Contemplation - 689🌹

🌻689. అనామయః, अनामयः, Anāmayaḥ🌻

ఓం అనామయాయ నమః | ॐ अनामयाय नमः | OM Anāmayāya namaḥ


కర్మజైర్వ్యాధిభిర్ బాహ్యైరాన్తర్నైవపీడ్యతే ।
ఇతి విద్వద్భిరీశానః సోనామయ ఇతీర్యతే ॥

ఏ వ్యాధులును లేనివాడు అనామయుడు. కోరికల వలన కలుగు ఆంతరములు కాని, బాహ్యములు కాని అగు ఏ వ్యాధుల చేతను పీడింపబడనివాడు కాదు కనుక శ్రీ విష్ణు దేవుడు అనామయః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 689🌹

🌻689. Anāmayaḥ🌻

OM Anāmayāya namaḥ


कर्मजैर्व्याधिभिर् बाह्यैरान्तर्नैवपीड्यते ।
इति विद्वद्भिरीशानः सोनामय इतीर्यते ॥

Karmajairvyādhibhir bāhyairāntarnaivapīḍyate,
Iti vidvadbhirīśānaḥ sonāmaya itīryate.

Āmaya means disease of the body or mind. Anāmaya means the One without any disease. Since Lord Viṣṇu is with no affliction of mind caused by desires or that of body, He is called Anāmayaḥ


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥

స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹

No comments:

Post a Comment