కపిల గీత - 97 / Kapila Gita - 97


🌹. కపిల గీత - 97 / Kapila Gita - 97🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 53 🌴

53. హిరణ్మయాదండ కోశాదుత్థాయ సలిలేశయాత్|
తమావిశ్య మహాదేవో బహుధా నిర్బిభేద ఖమ్॥

కారణమయమైన ఈ జలము నందు ఉన్నట్టి ఆ తేజోమయ అందము నుండి విరాట్ పురుషుడు బహిర్గతుడై, మరల అందు ప్రవేశించెను. ఆ విరాట్ పురుషుడు అందు పెక్కు ఛిద్రములను ఏర్పరచెను.

బయటకు వచ్చి అందులో ఉన్న వాటిని భేధించాడు. అంటే సమష్టి సృష్టి నుంచి వ్యష్టి సృష్టి ఏర్పడుతుంది. అందులో ఉన్న ఒక్కొక్క ఇంద్రియాన్ని భేధించి తీసి సకల ప్రాణి కోటికీ అమరుస్తాడు పరమాత్మ. పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మలో ఆవేశించాడు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 97 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 53 🌴


53. hiraṇmayād aṇḍa-kośād utthāya salile śayāt
tam āviśya mahā-devo bahudhā nirbibheda kham

The Supreme Personality of Godhead, the virāṭ-puruṣa, situated Himself in that golden egg, which was lying on the water, and He divided it into many departments.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹




No comments:

Post a Comment