19 Dec 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹19, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : సఫల ఏకాదశి, Saphala Ekadashi 🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 12 🍀

21. ఘోరో మహాతపాః పాశో నిత్యో గిరిరుహో నభః |
సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యతంద్రితః

22. అధర్షణో ధర్షణాత్మా యజ్ఞహా కామనాశకః |
దక్షయాగాపహారీ చ సుసహో మధ్యమస్తథా

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : సర్వార్పణ బుద్ధి - ఏవో కొన్ని భౌతిక వస్తువులను లేక ఏవో కొన్ని కోరికలను వదలుకొనడం ఇవే బలి సమర్పణమని భావించబోకు. ప్రతి ఆలోచనా, ప్రతి కర్మ, ప్రతి భోగానుభవం - అంతా నీలోని భగవంతునికి సమర్పణ చెయ్యి. భగవంతునిలోనే నీ పద సంచారం జరగనీ. నీ నిద్ర, నీ మెలకువ కూడ నివేదన చెయ్యి. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,

దక్షిణాయణం, మార్గశిర మాసం

తిథి: కృష్ణ ఏకాదశి 26:33:04 వరకు

తదుపరి కృష్ణ ద్వాదశి

నక్షత్రం: చిత్ర 10:31:23 వరకు

తదుపరి స్వాతి

యోగం: అతిగంధ్ 27:21:36 వరకు

తదుపరి సుకర్మ

కరణం: బవ 15:02:42 వరకు

వర్జ్యం: 15:58:36 - 17:32:12

దుర్ముహూర్తం: 12:35:08 - 13:19:31

మరియు 14:48:17 - 15:32:39

రాహు కాలం: 08:03:19 - 09:26:32

గుళిక కాలం: 13:36:10 - 14:59:22

యమ గండం: 10:49:44 - 12:12:57

అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:34

అమృత కాలం: 04:04:04 - 05:40:48

మరియు 25:20:12 - 26:53:48

సూర్యోదయం: 06:40:07

సూర్యాస్తమయం: 17:45:47

చంద్రోదయం: 02:17:25

చంద్రాస్తమయం: 14:12:58

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: తుల

యోగాలు: ముద్గర యోగం - కలహం

10:31:23 వరకు తదుపరి ఛత్ర

యోగం - స్త్రీ లాభం

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment