31 Dec 2022 Daily Panchang నిత్య పంచాంగము
🌹31, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻
🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 2 🍀
3. నమస్తేఽనేకహస్తాయ హ్యనేకశిరసే నమః |
నమస్తేఽనేకనేత్రాయ హ్యనేకవిభవే నమః
4. నమస్తేఽనేకకంఠాయ హ్యనేకాంశాయ తే నమః |
నమోస్త్వనేకైశ్వర్యాయ హ్యనేకదివ్యతేజసే
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ముఖ్య ప్రతిబంధకాలు - యోగసాధనకు చిల్లర ప్రతిబంధకాలు అనేకం వున్నా ముఖ్య ప్రతిబంధకాలు మూడు. (1) కాముక ప్రవృత్తి, (2) 'నేను గొప్ప సాధకుడ'ననే స్వాతిశయ ప్రవత్తి, (3) జయాభిలాష, ధనాశ. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పుష్య మాసం
తిథి: శుక్ల-నవమి 18:34:20 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: రేవతి 11:48:49 వరకు
తదుపరి అశ్విని
యోగం: పరిఘ 08:18:40 వరకు
తదుపరి శివ
కరణం: కౌలవ 18:38:20 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 08:14:29 - 08:58:56
రాహు కాలం: 09:32:16 - 10:55:35
గుళిక కాలం: 06:45:36 - 08:08:56
యమ గండం: 13:42:14 - 15:05:34
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:40
అమృత కాలం: -
సూర్యోదయం: 06:45:36
సూర్యాస్తమయం: 17:52:13
చంద్రోదయం: 13:01:33
చంద్రాస్తమయం: 00:55:54
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ధాత్రి యోగం - కార్య
జయం 11:48:49 వరకు తదుపరి
సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment