విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 703 / Vishnu Sahasranama Contemplation - 703


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 703 / Vishnu Sahasranama Contemplation - 703🌹

🌻703. సత్పరాయణమ్, सत्परायणम्, Satparāyaṇam🌻

ఓం సత్పరాయణాయ నమః | ॐ सत्परायणाय नमः | OM Satparāyaṇāya namaḥ


బ్రహ్మ ప్రకృష్టమయనమ్ సతాం తత్త్వవిదాం పరమ్ ।
ఇతి సత్పరాయణమిత్యుచ్యతే విదుషాం వరైః ॥

'సత్‍' అనబడువారికి, తత్త్వజ్ఞానము కలవారికి పరమమైన ఆయనము అనగా చాలా గొప్పది అయిన గమ్యము కావున 'సత్పరాయణమ్‍' అని పరమాత్ముడు చెప్పబడు చున్నాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 703🌹

🌻703. Satparāyaṇam🌻

OM Satparāyaṇāya namaḥ


ब्रह्म प्रकृष्टमयनम् सतां तत्त्वविदां परम् ।
इति सत्परायणमित्युच्यते विदुषां वरैः ॥

Brahma prakr‌ṣṭamayanam satāṃ tattvavidāṃ param,
Iti satparāyaṇamityucyate viduṣāṃ varaiḥ.


He is the param āyanam i.e., the supreme resting place of those who are sat, the knowers of truth. Hence He is Satparāyaṇam.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।
शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥

సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥

Sadgatissatkr‌tissattā sadbhūtissatparāyaṇaḥ,
Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹

No comments:

Post a Comment