ఉనికి అనేది ఒక వస్తువు లేదా ఆచరణ కాదు. అలా వచ్చి పోయే మానసిక స్థితి కూడా కాదు.
ఇది ఎల్లప్పుడూ ఇక్కడ ఉంటుంది, మనం మనస్సుతో విషయాలను పరిష్కరించే ప్రయత్నాన్ని ఆపినప్పుడు అందుబాటులో ఉంటుంది.
మేల్కొలుపు అన్నది “నీకు” జరిగేది కాదు. 'నేను అనే నీవు' లేనప్పుడు మేల్కొలుపు యొక్క సహజ స్థితి స్వయంగా నీలో బహిర్గతమవుతుంది.
Presence is not a commodity or a practice. Neither it is a mental state that comes and goes.
It is what is always here, available when we stop trying to fix things with the mind.
It is not the “you” that has an awakening. It is the natural state of awakeness itself that reveals itself when the “you” is not.
No comments:
Post a Comment