14 Jan 2023 Daily Panchang నిత్య పంచాంగము
🌹14, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
🍀. భోగి మరియు వివేకానంద జయంతి శుభాకాంక్షలు Good Wishes on Bhogi and Vivekananda Jayanti 🍀
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : భోగి, వివేకానంద జయంతి, లోహ్రి, Bhogi, Vivekananda Jayanti, Lohri🌻
🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 4 🍀
7. దిగంబర నమస్తుభ్యం దిగీశాయ నమో నమః |
నమోఽస్తు దైత్యకాలాయ పాపకాలాయ తే నమః
8. సర్వజ్ఞాయ నమస్తుభ్యం నమస్తే దివ్యచక్షుషే |
అజితాయ నమస్తుభ్యం జితామిత్రాయ తే నమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : పరమ దుర్బలురము అనుకునే వారిలో సైతం దివ్యశక్తి అంతర్గతమై ఉన్నది. దానిని కనుగొని, తెర తొలగించి, జీవిత ప్రయాణంలో, జీవిత సంగ్రామంలో, నిత్యమూ ఎట్టెదుట నిలుపుకోడమే కావలసినది. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పౌష్య మాసం
తిథి: కృష్ణ సప్తమి 19:24:08 వరకు
తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: హస్త 18:14:17 వరకు
తదుపరి చిత్ర
యోగం: అతిగంధ్ 12:33:42
వరకు తదుపరి సుకర్మ
కరణం: విష్టి 06:55:15 వరకు
వర్జ్యం: 01:34:57 - 03:17:25
మరియు 26:33:20 - 28:13:12
దుర్ముహూర్తం: 08:18:41 - 09:03:27
రాహు కాలం: 09:37:02 - 11:00:59
గుళిక కాలం: 06:49:08 - 08:13:05
యమ గండం: 13:48:54 - 15:12:51
అభిజిత్ ముహూర్తం: 12:02 - 12:46
అమృత కాలం: 11:49:45 - 13:32:13
సూర్యోదయం: 06:49:08
సూర్యాస్తమయం: 18:00:46
చంద్రోదయం: 00:07:31
చంద్రాస్తమయం: 11:32:27
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: మృత్యు యోగం - మృత్యు
భయం 18:14:17 వరకు తదుపరి
కాల యోగం - అవమానం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment