18 Jan 2023 Daily Panchang నిత్య పంచాంగము
🌹18, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : సత్తీల ఏకాదశి, Shattila Ekadashi 🌺
🍀. శ్రీ గణేశ హృదయం - 4 🍀
6. మాయాస్వరూపం తు సదైకవాచకం
దంతః పరో మాయికరూపధారకః |
యోగే తయోరేకరదం సుమానిని
ధీస్థం నతోఽహం జనభక్తిలాలసమ్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సాధకుడు శక్తుల కొరకై తంటాలు పడరాదు. లభ్యపడిన శక్తులు తనవిగా భావించరాదు. దైవేచ్ఛ నెరవేర్చే నిమిత్తం వాటిని దైవం అనుగ్రహించినవిగా తలపోయాలి. స్వార్థం కొరకు వాటిని దుర్వినియోగం చేయకుండ జాగ్ర తపడాలి. వాటిని చూచుకొని గర్వించకూడదు. దేవం చేతిలో తాను సాధనం కాగలిగానన్న అహంభావానికి సైతం తావీయ రాదు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
ఉత్తరాయణం, పౌష్య మాసం
తిథి: కృష్ణ ఏకాదశి 16:04:06 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: అనూరాధ 17:23:41 వరకు
తదుపరి జ్యేష్ఠ
యోగం: వృధ్ధి 26:47:29 వరకు
తదుపరి ధృవ
కరణం: బాలవ 15:57:06 వరకు
వర్జ్యం: 22:29:50 - 23:57:30
దుర్ముహూర్తం: 12:03:53 - 12:48:48
రాహు కాలం: 12:26:20 - 13:50:33
గుళిక కాలం: 11:02:07 - 12:26:20
యమ గండం: 08:13:41 - 09:37:54
అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:48
అమృత కాలం: 07:35:24 - 09:05:48
సూర్యోదయం: 06:49:28
సూర్యాస్తమయం: 18:03:13
చంద్రోదయం: 02:57:31
చంద్రాస్తమయం: 14:20:37
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
17:23:41 వరకు తదుపరి ధ్వాo క్ష యోగం
- ధన నాశనం, కార్య హాని
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment