29 Jan 2023 Daily Panchang నిత్య పంచాంగము
🌹29 జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక దుర్గాష్టమి, Masik Durgashtami 🌻
🍀. సూర్య మండల స్త్రోత్రం - 6 🍀
6. యన్మండలం వ్యాధి వినాశదక్షం |
యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |
ప్రకాశితం యేన చ భూర్భువః స్వః |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : గుణకర్మలు - గుణాలు వేరు, ఆహంకారమూ, కామమూ వేరు వేరు కనుకనే, అహంకార, కామప్రవృత్తులు లేకుండా, అనగా సంగరహితంగా గుణాలు ప్రవర్తిల్లడానికి వీలున్నది. సంగరహితుడైన జీవన్ముక్తుని గుణకర్మల స్వరూపం ఇటువంటిదే. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: శుక్ల-అష్టమి 09:06:24 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: భరణి 20:22:16 వరకు
తదుపరి కృత్తిక
యోగం: శుభ 11:04:48 వరకు
తదుపరి శుక్ల
కరణం: బవ 09:07:25 వరకు
వర్జ్యం: 05:12:00 - 06:53:00
దుర్ముహూర్తం: 16:38:47 - 17:24:11
రాహు కాలం: 16:44:28 - 18:09:34
గుళిక కాలం: 15:19:21 - 16:44:28
యమ గండం: 12:29:07 - 13:54:14
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51
అమృత కాలం: 15:18:00 - 16:59:00
సూర్యోదయం: 06:48:40
సూర్యాస్తమయం: 18:09:34
చంద్రోదయం: 12:16:38
చంద్రాస్తమయం: 00:35:44
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: కాలదండ యోగం - మృత్యు
భయం 20:22:16 వరకు తదుపరి ధూమ్ర
యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment