DAILY WISDOM - 17 - 17. Absolutism Satisfactorily Solves . . . / నిత్య ప్రజ్ఞా సందేశములు - 17 - 17. ద్వంద్వాతీత స్థితి జీవితంలోని . . .
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 17 / DAILY WISDOM - 17 🌹
🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 17. ద్వంద్వాతీత స్థితి జీవితంలోని అన్ని సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరిస్తుంది 🌻
కారణం అయిన బ్రహ్మం మరియు ప్రభావం అయిన ప్రపంచం ప్రాథమికంగా ఒకేలా ఉంటాయి, అందువల్ల మార్పు మరియు కారణం వాటి అర్థాన్ని కోల్పోతాయి. లౌకిక ప్రపంచం, గతం లేదా భవిష్యత్తు లేకుండా చెల్లాచెదురైన దేశకాలాలు మరియు కారణాలలో చిక్కుకుంది. ప్రతి విషయం మరొక దానికతో ముడిపెట్టబడి ఉంది. ఈ విధంగా ప్రపంచ ప్రక్రియ శాశ్వతమైనదిగా కనిపిస్తుంది.
శాశ్వతంగా ఈ ప్రక్రియ కొనసాగడం అనేది అసంభవం మరియు వ్యక్తికి అంత సహనం ఉండలేదు. ప్రపంచం, ఆ విధంగా, తనను తాను శూన్యమని నిరూపించుకుని శాశ్వతుడు, సత్య సనాతనుడైన జీవికి మాత్రమే లోబడుతుంది. మొత్తంగా సంసారానికి ఆరంభం లేదా ముగింపు లేదు కాబట్టి, వ్యక్తులకు సంబంధించి తప్ప, ఇక్కడ నిజమైన సృష్టి మరియు విధ్వంసం యొక్క తర్కాలు నిర్వీర్యంమౌతాయి. ద్వంద్వాతీత స్థితి జీవితంలోని అన్ని సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరిస్తుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 17 🌹
🍀 📖 The Realisation of the Absolute 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 17. Absolutism Satisfactorily Solves All the problems of Life 🌻
Brahman which is the cause and the world which is the effect are basically identical, and hence change and causation lose their meaning. The phenomenal world is caught up in space, time and causation, which scatter themselves without a past or a future. One thing is in relation to the other, and the world-process seems to be eternal.
An eternal multiplicity is an impossibility, and an individual cannot be an enduring being. The world, thus, proves itself to be a naught and gives way to the being that is one and that does not change. Since samsara as a whole has neither a beginning nor an end, except with reference to the individuals, the ideas of a real creation and destruction fall to the ground. Absolutism satisfactorily solves all the problems of life.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment